తండ్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లో → లో , కి → కి , నుంఛి → నుంచి, → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:06-09-09(27).jpg|thumb|250px|కుమారున్ని ఎత్తుకున్న తండ్రి]]
[[కుటుంబము]]లోని సంతానానికి కారకులు [[తల్లితండ్రులు]]. వీరిలో పురుషున్ని '''తండ్రి''', '''అయ్య''' లేదా '''[[నాన్నగారు|నాన్న]]''' (Father) అంటారు. తండ్రిని కొంతమంది '''డాడీ''', '''పా''' లేదా '''పాపా''' అని కూడా పిలుస్తారు.
ఒక పెద్ద కుటుంబంలో ఒక వ్యక్తి (స్త్రీ/పురుషుడు) యొక్క తండ్రి కితండ్రికి అన్నయ్య ఆ వ్యక్తికి '''పెత్తండ్రి''' లేదా '''పెదనాన్న''' అంటారు. అలాగే తల్లి యొక్క అక్క భర్త కూడా ఇదే వరసగా భావిస్తారు.
 
== బాధ్యతలు ==
పంక్తి 10:
 
== రకాలు ==
[[File:Photograph of Father and Daughter at RK Beach in Visakhapatnam 01.jpg|thumb|విశాఖ లోవిశాఖలో ఒక తండ్రి కూతురు]]
* కన్నతండ్రి
* పెంచిన తండ్రి
పంక్తి 18:
== పితృ సమానులైన వ్యక్తులు ==
{{main|ఏకాదశపితరులు}}
పిత్రు సమానులైన వారిని '''పితరులు''' లేదా '''పితృలు''' అందురుఅంటారు. అటువంటి వారిలో పదనొక్కమంది: ఉపాధ్యాయుడు లేదా గురువు, తండ్రి, [[అన్న]], ప్రభువు, [[మేనమామ]], [[మామ]]గారు, అభయప్రదాత, [[మాతామహుడు]], [[పితామహుడు]], బంధువు (ఆత్మ బంధువు), తండ్రి సోదరుడు
 
== నిర్ధారణ ==
ఒక బిడ్డకు తండ్రి ఎవరు అన్నది ఒక్క తల్లికి మాత్రమే తెలుస్తుంది అన్నది ప్రాచీనకాలం నుంఛినుంచి వస్తున్న తల్లి మీద నమ్మకం.
 
ఆధునిక కాలంలో కొన్ని కారణాల మూలంగా శాస్త్రీయంగా పరీక్షల ద్వారా ఒక వ్యక్తికి తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చును.
"https://te.wikipedia.org/wiki/తండ్రి" నుండి వెలికితీశారు