దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ిoచ → ించ (4), లో → లో , కీ → కీ , గా → గా , తో → తో , కూడ → కూడ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (6) using AWB
పంక్తి 6:
 
===స్వయం ప్రకాశకాలు===
కాంతిని విడుదల చేసి, కాంతికి జనకాలుగా ఉండే వస్తువులను, [[స్వయం ప్రకాశకాలు]] అందురుఅంటారు.
:: ఉదా: [[సూర్యుడు]], మండుతున్న క్రొవ్వొత్తి, విద్యుత్ బల్బు, [[నక్షత్రాలు]] మొదలైనవి.
::నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. అంటే వెలుతురును తమకు తాముగా కాంతిని ప్రసరిస్తాయి.
పంక్తి 13:
::ఉదా: భూమి, చంద్రుడు, బల్ల, కుర్చీ, మొదలైనవి.
===పారదర్శక పదార్థాలు===
ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అందురుఅంటారు.
:::ఉదా:- గాలి, నీరు, గాజు, కొన్ని స్ఫటికాలు, కెనడా బాల్సం, నూనె మొదలైనవి.
<gallery>
పంక్తి 22:
</gallery>
===పాక్షిక పారదర్శకాలు===
ఏ పదార్థాల గుండా కాంతి పాక్షికంగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పాక్షిక పారదర్శకాలు అందురుఅంటారు.
:::ఉదా: గరుకు గాజు, పారఫిన్ మైనం, నూనె కాగితం, మొదలగునవి.
===కాంతి నిరోధకాలు===
ఏ పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవో, వాటిని కాంతి నిరోధకాలు అందురుఅంటారు.
:::ఉదా:- రాయి, కర్ర, లోహాలు, మొదలగునవి.
==సాంకేతిక పదాలకి అర్థాలు==
పంక్తి 49:
==భౌతిక దృశా శాస్త్రము==
* దీనిని తరంగ దృశా శాస్త్రం అని కూడా అంటారు.
* కాంతి కిరణం యే వస్తువు మీద పతనం అవుతుందో ఆ వస్తువు పరిమాణం కాంతి తరంగ దైర్ఘ్యంతో పోల్చుకోదగ్గట్టు ఉంటే ఆ విభాగాన్ని భౌతిక దృశా శాస్త్రము అందురుఅంటారు.
* ఈ విభాగంలో కాంతిని ఒక [[తరంగం]]గా భావించి కాంతి ధర్మములను వివరిస్తారు.
* లేసర్లు వగైరా పనిముట్లని తయారు చెయ్యడానికి ఈ రకం శాస్త్రం ఉపయోగపడుతుంది.
పంక్తి 55:
==కిరణ దృశా శాస్త్రము==
* దీనిని రేఖా (గణిత) దృశా శాస్త్రం అని కూడా అంటారు.
* [[కాంతి]] కిరణం యే వస్తువు మీద పతనం అవుతుందో ఆ వస్తువు [[పరిమాణం]] కంటే కాంతి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటే ఆ విభాగాన్ని కిరణ దృశా శాస్త్రము అందురుఅంటారు.
* ఈ విభాగంలో కాంతిని ఒక కిరణంగా (అనగా, తిన్నగా గీసిన గీతలా) తీసుకుని కాంతి ధర్మములను వివరిస్తారు.
* కటకాలు, పట్టకాలు ఉపయోగించి కళ్లజోళ్లు, సూక్ష్మదర్శనిలు, దూరదర్శనిలు, మొదలైన పరికరాలు తయారు చెయ్యడానికి ఈ రకం శాస్త్రం ఉపయోగపడుతుంది.
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు