దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, కు → కు , → (2), , → , (2) using AWB
పంక్తి 1:
{{హిందూ మతము}}
దేవుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు,1))సర్వాంతర్యామి,2)నిష్కలంకుడు 3) మానవుల పాపాలను క్షమించే వాడు,4) నిజమైన మార్గాన్ని చూపించేవాడు ,5)పాపములను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు, ,6)నడిపేవాడు,7)దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే,8)ఆధికాలమున ఒక్కడే దేవుడు అంతకాలము ఒక్కడే దేవుడు,9)ఎటువంటి పాపము లేనివాడు,10)పాపము చేయనివాడు11)జన్మ పాపము కర్మ పాపము లేనివాడు,12)సథ్యమును బోధించువాడు.
దేవున్ని మరచి అనగా సృష్కకర్తను మరచి సృష్టిని పూజించుట వలన ఏమి లభము, సృష్టిని పూజించుట వలన అధి నిన్ను అజ్ఞానములొకి,పాపములోనికి తీసుకపొతుంది.
"ఫ్ర్యాంకి"
పంక్తి 43:
యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఏకేశ్వరుణ్ణి నమ్ముతారు. దేవుడిని యెహోవా, [[అల్లాహ్]] అని సంబోధిస్తారు.
 
క్రైస్తవులు త్రితత్వాన్ని నమ్ముతారు (అనగా దేవుడు, పరిశుద్ధాత్మ, క్రీస్తు). అరబ్ క్రైస్తవులు దేవున్ని అల్లాహ్ అందురుఅంటారు. "అల్లాహ్ అల్ ఆబా" అనగా "God the Father" అని, "ఐబ్న్ అల్లాహ్" అనగా "దేవుని పుత్రుడు" అని అర్థాలు ఉన్నాయి. క్రీస్తు దేవుని బిడ్డ కనుక అరబ్ క్రైస్తవులు క్రీస్తుని ఇబ్న్ అల్లాహ్ అంటారు. యూదులు ముస్లింల లాగ ఏకైక దేవున్ని నమ్ముతారు (దేవుని విషయములో యూదులు, ముస్లింలు మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి).
 
== వివిధ భక్తుల భావనలు ==
పంక్తి 57:
* ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు. అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
* ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో [[అల్లాహ్]] అంటారు.
* చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే ఒక్కడైన ఆ పరమేశ్వరున కుపరమేశ్వరునకు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళలో ప్రజలు ఎప్పుడో పాడారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/దేవుడు" నుండి వెలికితీశారు