"నాయనార్లు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పాల్కూరి సోమనాధుని పట్టిక: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
చి
చి (→‎పాల్కూరి సోమనాధుని పట్టిక: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB)
25. చిరుతొండడు.
 
ఇతడు సుప్రసిద్ధ శివభక్తుడు. సెట్టికులమువాడు.ఒక చోళరాజు సేనానాయకుడు.పశ్చిమచాళుక్యుల రాజధాని అయిన వాతాపి (బాదామి) దుర్గమును పట్టుకొని, దాని రాజు అయిన రెండవ పులకేశిని తనరాజు కప్పగించాడు. ఇతని కొడుకు శ్రీలాలుడు, లేక సిరియాలుడు. చిరుతొండడు శివుని కోరికమేరకు పసివాడాయిన [[కొడుకు]]<nowiki/>ను చంపి అతనిమాంసము నారగింపుచేసాడు. అనిశ్చల భక్తిని మెచ్చి శివుడు సిరియాలుని బ్రదికించి చిరుతొండనుకి కైలాసప్రాప్తి ననుగ్రహించాడు. ఇతనికి సంస్కృతములో భద్రభక్తుడని పేరు. శైవేతరులు వెక్కిరింపుగా ఇతనిని దభ్ర భక్తుడని అందురుఅంటారు. శైవులున్ను అదేపేరుతో పిలువడమే వింత. నంజుడేశ్వరాలయము విగ్రహముపై ఇతని పేరు ధర్మకేతుడని ఉంది.
 
26. చిరుత్తాణ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2328624" నుండి వెలికితీశారు