"నూనె" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (7) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (7) using AWB)
 
* 1. క్షీరద జంతువుల [[పాలు|పాల]] నుండి ఉత్పతిచేయు కొవ్వులు (ఆవు, గేదె, మేక వంటి క్షీరదాలు).
* 2. జంతువుల దేహభాగాలు, మాంసం నుండి వేరుచేయు కొవ్వులు (లార్డ్‌, టాలో వంటివి. బీఫ్ నుండి తయారుచేయు కొవ్వును టాలో అని, పంది మాంసం నుండి ఉత్పత్తి చేయు కొవ్వును లార్డ్‌ అందురుఅంటారు). జలచరాలైన చేపల తల, లీవరుల నుండి ఉత్పత్తి చేయు కొవ్వులు (cod liver oil, fish oil వంటివి). జంతుకొవ్వులు కొవ్వు ఆమ్లాలను ట్రైగ్లిసెరైడులుగా కలిగి ఉంటాయి. లార్డ్‌, టాలో వంటి జంతు కొవ్వులలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. జలచర జంతు కొవ్వులలో ఒమేగా 3-, -6 కొవ్వు ఆమ్లాలున్నాయి.
 
=== వృక్ష నూనెలు ===
'''వృక్షనూనెలు''' : వృక్ష నూనెలు రెండు రకాలు.
 
1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే''' శాకతైలములు/నూనెలు''' (vegetable oils) అందురుఅంటారు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహారయోగ్యమైనవి (edible oils). ఇవి[[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త కొవ్వుఆమ్లాలు]] మరియు [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వుఆమ్లాలను]] కలిగి ఉంటాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో రెండు రకాలున్నవి.ఒకటి ఏక ద్విబంధమున్న అసంతృప్త ఆమ్లాలు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న ఆమ్లాలు.ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వుఆమ్లాలను బహుద్విబంధ కొవ్వు ఆమ్లాలని అందురుఅంటారు. కొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహారయోగ్యం కాదు. వాటిని సబ్బులు, [[కొవ్వు ఆమ్లాలు]], గ్రీజుల తయారిలో వాడెదరు.
 
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: [[ఆలివ్ నూనె]], మరియు [[పామాయిల్]] వంటివి.
* చెట్ల గింజల నుండి తీయు నూనెలు: [[వేప]], [[కానుగ]], [[ఇప్ప]], [[మామిడి]], [[సాల్‌సీడ్ నూనె]] లు.
 
2. మొక్కల/చెట్ల [[ఆకులు]], [[పూలు]], పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అందురుఅంటారు. ఆవశ్యక నూనెలు మరియు అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలుగా వినియోగిస్తారు.
 
* పూల నుండి తీయునూనెలు: [[గులాబీ]], [[మల్లె| మల్లెలు]], జాజి వంటివి.
 
=== ఘర్షణ తగ్గించడం ===
మోటారు యంత్రాలలోని [[ఘర్షణ]], తద్వారా ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించడానికి మినరల్ నూనెల్ని వాడుతున్నారు.యంత్రాలఘర్షణ తగ్గించుటకై వాడు నూనెలను కందెనలు (lubricants) అందురుఅంటారు.ఇవి రెండురకాలు.ఒక రకం ఘన కందెనలు అందురుఅంటారు.ఆంగ్లభాషలో గ్రీజు అందురుఅంటారు. రెండవ రకము ద్రవ ఇంధనాలు.వీటిని ఖనిజనూనెలతో చేయుదురు.
 
=== విద్యుత్ ఉత్పాదన ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2328638" నుండి వెలికితీశారు