నోము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
పంక్తి 1:
'''[[నోము]]''' అనగా దీర్ఘకాలాను పాలనీయమైన [[సంకల్పము]]. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. దీనినే '''వ్రతము''' అని కూడా అందురుఅంటారు. జీవితపు [[నాలుగు]] దశలలో ఆచరించు నోములున్నవి. [[సంస్కృతము|సంస్కృత]] సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
 
[[ఆంధ్ర దేశము]]న [[స్త్రీలు]], [[పిల్లలు]] నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉంది. [[స్త్రీ|స్త్రీల]]<nowiki/>కు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/నోము" నుండి వెలికితీశారు