తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
# చిన్న పిల్లలకు చీటికిమాటికి [[జలుబు]] చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
# తమలపాకు కాండాన్ని (కులంజన్), [[అతిమధురం]] చెక్కను నూరి [[తేనె]]తో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.
# పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని[[బుగ్గ]]నుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.
# హిస్టీరియాలో[[హిస్టీరియా]]లో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే [[కంఠం]] పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.
# తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది.
# తమలపాకును తినడంవల్ల [[లాలాజలం]] విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
# తమలపాకు తొడిమకు [[ఆముదం]] రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
# తమలపాకును కడుపులోపలకు[[కడుపు]]లోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్తంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.
# తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.
# తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే [[జ్వరం]] తగ్గుతుంది.
# తమలపాకును వేడిచేసి [[వాపు]], నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
# మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.
# తమలపాకు రసాన్ని [[ముక్కు]]లో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు