నెమలి: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Peacock_Mating_Call.oggను బొమ్మ:Peacock_Mating_Call.ogvతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Wrong extension (img
పంక్తి 33:
'''భారత నెమలి''' (పావో క్రిస్టేటస్) - ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత మరియు శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.
 
'''ఆకుపచ్చ నెమలి''' (పావో మ్యూటికస్) - ఇది తూర్పు [[మయన్మారు]] నుండి జావా వరకు గల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ జాతి నెమలి వేటవలన మరియు నివాసయోగ్యమయిన ప్రాంతాలు కరువవటం వలన అంతరించే దశకు చేరుకుంటున్నాయి. అంతరిస్తుందని భావిస్తున్న ఆకుపచ్చ రంగు నెమలి ఐదు వేరు వేరు జాతుల సమ్మేళనం, కానీ ప్రస్తుతం వీటిని ఒకే జాతికి చెందిన మూడు ఉప జాతులుగా వర్గీకరించారు.
 
== నివశించే ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు