నాగుపాము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, గా → గా , గ్రంధ → గ్రంథ, సాధరణం → సాధారణం, స using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
భారత దేశపు నాగుపాములు ఏప్రిల్, జూలై నెలల మధ్య గుడ్లు పెదతాయి. ఆడ పాములు 12 నుండి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి. అవి 48 నుండి 69 రోజులలో పొదగబడతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములు 8 నుంచి 12 అంగుళాల వరకు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు కూడా పూర్తిగా పనిచేసే విషపు గ్రంథులు ఉంటాయి. భారత దేశపు నాగు పాములకు అంత పేరు రావటానికి కారణం అవి పాములు ఆడించే వారికి బాగా ఇష్టమైనవి కావటం. నాగుపాము పడగ విప్పి పాములవాడి నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడటానికి ఎంతో హృద్యంగా ఉంటుంది. పాములవాళ్ళు వాళ్ళ వెదురుబుట్టలో పాములు ఇవి భారత దేశంలో సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ నాగుపాము చెవిటిది. అది పాములవాడి నాదస్వరం కదలికలకు, అతను కాళ్ళతో భూమిని తడుతుంటే వచ్చే ప్రకంపనలను గ్రహించి ఆడినట్లు కదులుతూ ఉంటుంది.
 
ఒకప్పుడు పాములవాళ్ళు నాగుపాము, ముంగిసల[[ముంగిస]]ల మధ్య పోట్లాట పెట్టి ప్రదర్శించేవాళ్ళు. ఆ అద్భుత ప్రదర్శనలో సాధారణంగా నాగుపామే మరణిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు చట్టవిరుద్ధం. ముంగిసకు విషాన్ని తట్టుకునే శక్తి లేదు. దాని దట్టమైన వెండ్రుకలు, చురుకైన కదలికలు మాత్రమే దాన్ని కాపాడతాయి. నాగు పాములు ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతములు అడవులు, పొలాలు. కాని మురుగుకాల్వలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పట్టణాలలో కూడా ఉండగలవు. జెర్రి పోతుజెర్రిపోతు పాములను నాగు పాములుగా పొరపాటుపడడం సాధారణం. కానీ [[జెర్రిపోతు]] పాములను వాటి పొడవాటి, బలమైన, పలకలు కలిగిన శరీరం ద్వారా పోల్ల్చుకోవచ్చు.
 
నాగుపాము గురించి ఎన్నో పుకారులు ప్రచారంలో ఉన్నాయి. ఉదా:నాగుపాము [[జెర్రిపోతు]]తో శృంగారంలో పాల్గొంటుంది అనేది అందులో ఒకటి.
"https://te.wikipedia.org/wiki/నాగుపాము" నుండి వెలికితీశారు