పరిహేళి, అపహేళి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పెరిహిలియన్ మరియు అఫీలియన్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, అం using AWB
పంక్తి 1:
== పెరిహిలియన్ మరియు అఫీలియన్ ==
[[File:Aphelion (PSF).svg|thumb|300px|1. అఫీలియన్ వద్ద [[గ్రహం]] 2.పెరిహిలియన్ వద్ద గ్రహం 3. సూర్యుడు. రేఖాచిత్రం మాత్రమే కొలమానము కాదు.]]
ఒక గ్రహం, ఉల్క, కామెట్ లేదా ఇతర సూర్యుని-కక్ష్య శరీరం యొక్క కక్ష్య స్థానంలోసూర్యునికి అతి సమీపంలొసమీపంలో ఉన్న స్థానాన్ని పెరిహిలియన్ అని అందురుఅంటారు. అదే విధంగా వస్తువు యొక్క కక్ష్యలో సూర్యుడి నుండి సుదూర స్థానాన్నిఅఫీలియన్ అని అందురుఅంటారు .
 
పెరిహిలియన్ అనేపదం గ్రీకు పదాలైన "పెరి" మరియు"హేలియోస్" నుండి వచ్చాయి. "పెరి" అనగా “సమీపంలో”అని మరియు "హేలియోస్"అంటే “సూర్యుడు”అని అర్ధాలు.అఫీలియన్ “అపో” అనే గ్రీకు విభక్తినుండి వచ్చింది.“అపో”అంటే“దూరం”అని అర్థం.(ఇదే విధంగా “పెరిజీ”మరియు“అపొజీ” అనే పదాలు భూమి యొక్క కక్ష్యలోఅతి సమీప మరియుఅతి దూర స్థానాలను సూచిస్థాయి.)
 
మన సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలు, తోక చుక్కలు మరియు గ్రహ కక్ష్యలు సుమారు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. (పెరిహిలియన్ చలనం గాచలనంగా పిలువబడే ఒకప్రక్రియ సూర్యుని చుట్టూ ఒక శరీరం యొక్క కక్ష్యను ఒక సాధారణ సంవృత రేఖ కాకుండా నిరోధిస్తుంది. అందువల్ల ప్రతి కక్ష్యసుమారుగా మాత్రమే దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి.) అందువలన, అన్నికక్ష్యలకు సూర్యుని నుండి ఒక అతి దగ్గర మరియు ఒక అతి సుదూర స్థానాలు కలిగి ఉంటాయి:ఒక పెరిహిలియన్ మరియు అఫీలియన్.వీటనే“యాప్సైడసు” అని అంటారు.కక్షీయ వైపరీత్యం కక్ష్య యొక్క సమత్వమును (పరిపూర్ణ వృత్తం నుండి నిష్క్రమణ) కొలుస్తుంది.
 
భూమిప్రతి సంవత్సరం జూలై 4న సూర్యునికిఅతి దూరముగా, జనవరి 3న సూర్యునికి అతి దగ్గరగా వస్తుంది.జూలైలోమరియు జనవరిలో సూర్యుని నుండి భూమి మధ్య దూరాలలోగల తేడా 5 మిలియన్ కిలోమీటర్ల (3.1 మిలియన్ మైళ్ళ) ఉంటుంది. జనవరి ప్రారంభంలోభూమి సూర్యుని నుండి 147.1 మిలియన్ కిలోమీటర్ల (91.4 మిలియన్ మైళ్ళ) దూరంలో, పెరిహిలియన్వద్ద ఉండగా, దీనికి విరుద్ధంగా జూలై లోభూమి సూర్యుని నుండి 152.1 మిలియన్ కిలోమీటర్ల (94.5 మిలియన్ మైళ్ళ) దూరంలో, అఫీలియన్ వద్దఉంది.దీని వల్ల అఫీలియన్ వద్ద పెరిహిలియన్తొ పొలిస్తె ఒక చదరపు ప్రాంతంలోసౌర రేడియేషన్93.55% మాత్రమేఉంటుంది.అఫీలియన్వచ్చే సమయంలోనేదక్షిణ అర్థగోళంలో శీతాకాలం రావడం, సౌర రేడియేషన్తరుగుదల వల్ల , పగటి సమయముతక్కువగా ఉండుటవల్ల, దక్షిణ అర్థగోళంలో శీతాకాల ఉష్ణోగ్రతలుఉత్తరార్ధగోళంతోపొలిస్తె తక్కువగాఉంటాయి.
 
భూమి సూర్యునికి అతి దగ్గరగా ఉన్నప్పుడు, ఉత్తరార్థగోళంలోశీతాకాలం మరియు దక్షిణ అర్థగోళంలో వేసవిఉంటాయి.అందువలనసూర్యునినుండి భూమి యొక్క దూరం కాలంపై ఏమి ప్రభావంచూపలేదు.భూమిపై కాలంలో మార్పుకు భూమికిదాని అక్షంతోభ్రమణంలేకపొవడమే కారణం. భూమి యొక్క అక్షాల వంపు 23.4 డిగ్రీలు.ఇది డిసెంబర్డిసెంబరు మరియు జనవరిలలో సూర్యున్నిదక్షిణనానికి దూరంగా ఉంచుతుంది, కాబట్టి ఉత్తరాన శీతాకాలం మరియు దక్షిణంలో వేసవి ఉంటాయి. భూమి నుండి సూర్యుని యొక్క దూరంతోసంబంధం లేకుండా, భూగోళం యొక్కఏ భాగంలో సూర్యకాంతి తక్కువ సూటిగా కొట్టడంజరుగుతుందొ ఆ భాగంలోశీతాకాలము మరియుఏ భాగంలో సూర్యకాంతి చాలా సూటిగా కొట్టడంజరుగుతుందొఆభాగంలోవేసవి వస్తాయి.
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/పరిహేళి,_అపహేళి" నుండి వెలికితీశారు