"పౌనః పున్యము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., అందురు → అంటారు, కు → కు (3), గా → గా , using AWB
(దిద్దుబాట్లు సర్దుబాట్లు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., అందురు → అంటారు, కు → కు (3), గా → గా , using AWB)
గమనిక: కోణీయ వేగమునకు గ్రీకు అక్షరం <math>\omega</math> (ఒమేగా) ద్వారా సూచిస్తారు. SI యూనిట్ రేడియన్స్/సెకను (రేడ్ / సె).
 
SI పద్ధతిలో పౌనఃపున్యమునకు ప్రమాణం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త [[హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్|హీన్రిచ్ హెర్ట్జ్]] పేరు మీద "హెర్ట్‌జ్" అని సూచించబడినదిసూచించబడింది. ఒక హెర్ట్‌జ్ అనగా ఒక సెకనులో జరిగే సంఘటన. పౌనఃపున్యానికి పూర్వపు ప్రమాణం "సెకనుకు ఆవర్తనాలు". సాంప్రదాయకంగా భ్రమణం చేసే యంత్రాలలో "సెకనుకు చేసే భ్రమణాలు", సంక్షిప్తంగా RPM (నిమిషానికి తిరిగే భ్రమణాలు) తో సూచిస్తారు. 60 RPM ఒక హెర్జ్ సమానం<ref>{{Cite book
| last = Davies
| first = A.
| title = Handbook of Condition Monitoring: Techniques and Methodology}}</ref>.
 
ఆవర్తన కాలమును సాధారణంగా T తో సూచిస్తారు అనగా ఒక డోలనం లేదా కంపనం చేయటానికి పట్టిన కాలం. అపుడు పౌనఃపున్యము " f " కు సూత్రము:
:<math>T = \frac{1}{f}</math>
[[SI]] పద్ధతిలో ఆవర్తన కాలమునకు ప్రమాణం "సెకను"
 
===లెక్కింపు ద్వారా===
పునరావృతం గాపునరావృతంగా జరిగే ఒక సంఘటన యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించటానికి ముందుగా నిర్ణీత సమయంలో సంఘటన జరిగే సంఖ్యను లెక్కించారు. అపుడు సంఖ్యను సమయంతో భాగిస్తె పొనఃపున్యము కనుగొనవచ్చు. ఉదాహరణకు 15 సెకెండ్ల కాలములో 71 పునరావృత సంఘటనలు జరిగితే అపుడు పౌనః పున్యము:
:<math>f = \frac {71}{15 \,\mbox{sec}} \approx 4.7 \,\mbox{hertz} \,</math>
అభియోగాలకు సంఖ్య చాలా పెద్ద ఉంటే, అది ఒక నిర్దిష్ట సమయం లోపల సంఘటనలు సంఖ్యను స్పష్టంగా లెక్కించడానికి సమయం విరామం కాకుండా ముందుగా నిర్ణయించిన సంఖ్య నుసంఖ్యను లెక్కించాలి<ref>{{cite book
| last = Bakshi| first = K.A. | coauthors = A.V. Bakshi, U.A. Bakshi
| title = Electronic Measurement Systems
| isbn = 978-81-8431-206-5}}</ref>
== తరంగాల పౌనః పున్యము ==
ఆవర్తన తరంగాలలో పొనఃపున్యము మరియు తరంగదైర్ఘ్యము విలోమ సంబంధాన్ని కలిగియుంటాయి. కేవలం పొనఃపున్యము తరంగ దైర్ఘ్యము ( λ లాంబ్డా ) కు విలోమానుపాతంలో యుంటుంది. తరంగ వేగం ( ''v'' ) ను తరంగదైర్ఘ్యముచే భాగిస్తే పౌనఃపున్యము ''f'' అవుతుంది.
:<math>
f = \frac{v}{\lambda}.
</math>
విద్యుదయస్కాంత తరంగాల కుతరంగాలకు శూన్యంలో తరంగ వేగం ''v = c'', ''c'' అనగా శూన్యంలో కాంతివేగం. అటువంటి ప్రత్యేక సందర్భంలో పొనఃపున్యానికి సమీకరణం:
:<math>
f = \frac{c}{\lambda}.
== ఉదాహరణలు ==
=== కాంతి యొక్క భౌతిక శాస్త్రము ===
[[File:EM spectrum.svg|thumb|right| పూర్తి విద్యుదయస్కాంత వర్ణపటం (దృగ్గోచర కాంతితో కలుపుకొని) ]]
విద్యుదయస్కాంత వర్ణపటంలో "దృగ్గోచర కాంతి" అనగా అంతరాళంలో కంపిస్తున్న విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలు. దీని తరంగ దైర్ఘ్య అవథి లేదా పౌనఃపున్య అవధి రంగును నిర్ణయిస్తుంది. ఎరుపు రంగు పౌనఃపున్యము 4 × 10 <sup>14</sup> Hz మరియు వైలట్ రంగు కాంతి పొనఃపున్యము 4 - 8 × 10 <sup>14</sup> Hz మధ్య అన్ని రంగులు వ్యాపించి యుంటాయి. విద్యుదయస్కాంత తరంగాలలో 10 <sup>14</sup> Hz కంటే తక్కువగా పొనః పున్య కాంతిని మన కన్ను గ్రహించలేదు. యిటువంటి తరంగాలను పరారుణ వికిరణాలు అంటారు.తక్కువ పొనఃపున్యము గల తరంగాలు మైక్రో తరంగాలు. అతి తక్కువ పొనఃపున్యము గల తరంగాలు రేడియో తరంగాలు. అదే విధంగా ఒక విద్యుదయస్కాంత తరంగం 8 × 10 <sup>14</sup> Hz ఉండవచ్చు. యివి కూడా మనకు కనిపించవు. ఈ తరంగాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటి కంటే ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలు X-కిరణాలు , మరియు గామా కిరణాలు .
 
 
 
===ధ్వని===
ధ్వని కంపించే వస్తువు నుండి పుట్టి యానకం గుండా ప్రయాణిస్తుంది. పౌనఃపున్యము అనునది ధ్వని పిచ్ ను నిర్ణయించే ముఖ్యమైన లక్షణం<ref>{{Cite book|last1= Pilhofer |first1=Michael |title=Music Theory for Dummies|url=http://books.google.com/books?id=CxcviUw4KX8C|year=2007|publisher=For Dummies|page=97|isbn= 9780470167946}}</ref>. మానవుల చెవి నిర్ధిష్ట అవథి కల పొనఃపున్యాలను మాత్రమే వినకలదు. ధ్వని ప్రయాణించగలిగే పదార్థాలను అనగా వాయువులు , ద్రవాలు , ఘనాలు , మరియు ప్లాస్మాలు లను యానకం అందురుఅంటారు. ధ్వని యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. శూన్యంలో ప్రయాణించదు. మానవుని శ్రవ్య అవధి 20 Hz నుండి 20,000 Hz (20 kHz). కొన్ని శునక జాతులు 60,000 Hz పౌనఃపున్యము వరకు వినకలవు<ref name="Physics Factbook">{{cite web|url=http://hypertextbook.com/facts/2003/TimCondon.shtml|title=Frequency Range of Dog Hearing|last=Elert|first=Glenn|coauthors=Timothy Condon|year=2003|publisher=The Physics Factbook|accessdate=2008-10-22}}</ref>.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2328699" నుండి వెలికితీశారు