ప్రథమ చికిత్స: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , తో → తో , లను గురించి → ల గురించి , కూడ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, ) → ) using AWB
పంక్తి 1:
[[Image:Sign first aid.svg|right|thumb|First Aid symbol]]
[[ఆరోగ్యము]]ను పరిరక్షించడానికి, [[అనారోగ్యము]] ను, చిన్న చిన్న [[గాయాలు]] కు, సాదారణ శరీరరుగ్మతలకు, నిపుణుల వైద్యము అందేవరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్యవిధానాన్ని '''ప్రథమ చికిత్స''' (First-aid) అందురుఅంటారు. ట్రైనింగు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా ప్రథమచికిత్స చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు దీనివలన ప్రాణాలను కాపాడవచ్చును. కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కుత్రిమ శ్వాస ఇవ్వడము, మొదలుగునవి.
 
దీనిలో ముఖ్యముగా మూడు ఉద్దేశములున్నవి.
పంక్తి 132:
*[http://firstai.de/previews/firstaidEN.html First Aid Project for Mobiles FirstAi.de (multilingual)]
*[http://ekidz.info/index.php?option=com_weblinks&catid=28&Itemid=40 First Aid Training Online Book 1 & 2]
* Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Dept. of OBS & Gynaec._AMC visakhapatnam)
 
{{వైద్య శాస్త్రం}}
"https://te.wikipedia.org/wiki/ప్రథమ_చికిత్స" నుండి వెలికితీశారు