ప్రాణాయామం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (6) using AWB
పంక్తి 13:
 
== త్రిబంధము==
సమతలమై చక్కని ప్రాణవాయువు లభ్యమయ్యే బహిరంగ ప్రదేశమున, పద్మాసనము లేక వజ్రాసనము లేక సుఖాసనము ఏదో ఒక విధముగా కుర్చొని వెన్ను పామును, మెడను, శిరస్సును సమానముగా నిలబెట్టవలెను. ఎడమ చేతిని యోగ దండము వలె నిలబెట్టి రెండు భూజములను ఎగుపకు సమానముగ పెట్టవలెను. అప్పుడు కుడిచేతి బ్రొటన వ్రేలును - కుడి ముక్కు (అనగ సూర్యనాడి) పనను, ఉంగరపు వ్రేలును ఎడమముక్కు (అనగ చంద్రనాడి) మీదను, మధ్య వ్రేళ్ళను ముక్కు మీదను ఉంచవలెను. ఇప్పుడు ఊపిరితిత్తులలోని గాలిని ఎడమముక్కు ద్వారా రేచించవలెను ( అనగ పూర్తిగా గాలిని బైటకు వదలి వేస్తూ తలను వంచవలెను). తరువాత గాలిని నెమ్మదిగా చంద్రనాడితో సగము ముక్కును మూసి ఒత్తిడిగా లోనికి ఒకే పట్టుతో ఊపిరితిత్తుల నిండా పీల్చుతూ తలను పైకి ఎత్తవలెను. తరువాత మెడను పూర్తిగా వంచి గడ్డము చాతికి ఆనించి వాయువును కుంభించివేయునది '''జాలంధర బంధనము'''. తరువాత పొట్టను వెనుకకు లాగిన '''ఉడ్యాణబంధము'''; ఆసనమును (Anus) బంధించిన '''మూల బంధము''' అందురుఅంటారు. అనగ త్రిబంధములు వేసి వాయువును కుంభించవలెను. అప్పుడు ఈ క్రింది రేషియో ప్రకారం (పూరక కుంభక రేచకములను అనుసరించి కుంభించిన వాయువులను త్రిబంధములను సడలించి, కుడిముక్కుతో సగము బిగించి బహునెమ్మదిగా వాయువును రేచించి ఒదలి వేయవలెను. దీనినొక వృత్తము అందురుఅంటారు. తిరిగి అదే విధముగ రేచించిన కుడి ముక్కుతో నెమ్మదిగా పురించి, మెడవంచి త్రివిధబంధములతో బంధించి, తిరిగి ఎడమ [[ముక్కు]]<nowiki/>తో చాల నెమ్మదిగ రేచించుట మరియొక ఆవృతము అగును. ఇట్లు మూడు సార్లు చేయుట ఒక మాత్ర అగును.
 
1:4:2 నిష్పత్తిలో వాయువును బంధించవలెను. అనగ గాలిని 10 సెకండ్ల కాలము నెమ్మదిగా చంద్రనాడి వెంట లోనికి పీల్చి 40 సెకండ్లకాలము వరకు త్రివిధబంధములు వేసి కుంభించి తిరిగి సూర్యనాడితో 20 సెకండ్ల కాలములో బహు నెమ్మదిగా రేచించవలెను. ఈవిధముగ ఈ నిష్పత్తికి భిన్నము లేకుండ పూరక కుంభక రేచకములను నిర్ణయించుకొని పాణాయామము చేయుట మంచిది. ఇది ప్రథమములో 10 సెకండ్లతో పురకము ప్రారంభించిన దానిని 15 సెకండ్లకు అనగ 15:60:30 నిష్పత్తికి పెంచుకొని చేయవచ్చును.
పంక్తి 50:
[[చేయువిధానము]]
 
సుఖమైన ఏదో ఒక ఆసనముపై కుర్చొని నాలుక కొనను రెండు పెదవుల మధ్యను, ముని పళ్ళకు చేర్చి ఈలవేసినట్లు నాలుకను కుంచించి వంచి నాలుకద్వారా శీత్కార శబ్దముతో గాలిని లోనికి బాగుగ పీల్చి కుంభించి, బంధించి ఎడమ ముక్కుతో నెమ్మదిగా రేచించుట నది స్స్త్కారి అందురుఅంటారు.
 
[[ఫలితములు]]
పంక్తి 61:
[[చేయువిధానము]]
 
సుఖమైన ఏదో ఒక ఆసనముపై కుర్చొని నాలుకను రెండు పెదవుల మధ్యగ బైటకు చాచి పై పెదవితో నాలుకను గొట్టము వలె మడిచి పట్టుకొని గాలిని ఆనాలుక గొట్టము ద్వారా నెమ్మదిగా పీల్చుట వలన చల్లని గాలి బాగుగా లోనికి ప్రవేశించిన మీదట కుంభించి కుడిముక్కుతోను, ఎడమముక్కుతోను రేచించునది శీతలి అందురుఅంటారు.
 
[[ఫలితములు]]
పంక్తి 85:
[[చేయువిధానము]]
 
భ్రమరము అంటే తుమ్మెద. కుడిముక్కును బంధించి ఎడమముక్కుతొ గాలిని పీల్చు ముక్కు పుటము పైనున్న వ్రేలుతో అవరోధము కల్పిస్తూ తుమ్మెదల ఝుంకార శబ్దము వచ్చులాగున పూరించి ఎడమముక్కును బంధించి, తిరిగి కుడిముక్కుతో అదేశబ్దము తుమ్మెద ఝుంకారము వచ్చులాగున అవరోధముతో గాలిని రేచించుచు చేయునది భ్రమరిక ప్రాణాయామము అందురుఅంటారు. ఈవిధముగ మార్చి మార్చి 20 to 30 సార్లు చేయవలెను.
 
[[ఫలితములు]]
పంక్తి 97:
[[చేయువిధానము]]
 
రెండు ముక్కులతో గాలిని బాగుగా ఊపిరితిత్తులలోనికి నిండుగ పీల్చుకొని, త్రివిధబంధములతో వాయువును బంధించుట వలన శరీరము వేడెక్కును. అట్లు చేయుటవలన క్రమముగ డస్సి మూర్చస్థితికి చేరేసరికి, రోమకూపములు వికసించి, స్తంభించిన వాయువులను చర్మరంధ్రముల ద్వారా వెలువరించుటను మూర్చ అందురుఅంటారు. ఇది కష్ట సాధ్యము. అందువల్ల దీనిని అభ్యసించువారు చాలా అరుదు.
 
[[ఫలితములు]]
"https://te.wikipedia.org/wiki/ప్రాణాయామం" నుండి వెలికితీశారు