బేరియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (8) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లో → లో (4), గా → గా , పరిక్ష → పరీక్ష (2), using AWB
పంక్తి 106:
'''బేరియం సల్ఫేట్'''ఒక రసాయనిక సమ్మేళన పదార్థం. బేరియం సల్ఫేట్ ఒక అకర్బన సంయోగ పదార్థం.ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా BaSO<sub>4</sub>.
==భౌతిక లక్షణాలు==
బేరియం సల్ఫేట్ తెల్లని స్పటికాకార ఘనపదార్థం. ఇది వాసన లేనటు వంటి సంయోగ పదార్థం. ఈ సమ్మేళన పదార్థం నీటిలో కరుగదు. కాని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరుగుతుంది.అణుభారం 233.43 గ్రాములు/మోల్.బేరియం సల్ఫేట్ యొక్క సాంద్రత 4.49 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. బేరియం సల్ఫేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 1580&nbsp;°C. మరియు ఈ అకర్బన సమ్మేళన పదార్థం యొక్క మరుగు లేదా భాష్ఫీభవనస్థానం 1600&nbsp;°C, అయితే ఈ ఉష్ణోగ్రత వద్ద బేరియం సల్ఫేట్ వియోగం చెందుతుంది.ప్రకృతిలో బేరియం సల్ఫేట్ పదార్థం బెరైట్ (barite) అను ఖనిజంగా లభిస్తుంది. బేరియం మూలకం ఉత్పత్తికి ఈ బెరైట్ ఖనిజమే మూల వనరు. బేరియం సల్ఫేట్ యొక్క అణు సౌష్టవం ఆర్థోరోంబిక్ రూపం.
==ఉత్పత్తి==
ప్రస్తుతం వినియోగిస్తున్న బేరియం అంతయు బేరైట్ ఖనిజంనుండి ఉత్పత్తి చెయ్యబడినదే అనిచెప్పవచ్చు. బేరైట్ నుండి ఉత్పత్తి చెయ్యబడు బేరియం తరచుగా పూర్తిగా నాణ్యమైనది కాదు. బేరైట్‌ను కార్బో థెర్మల్ క్షయికరణ కోక్ తో వేడి చెయ్యడం) కావించిన బేరియం సల్ఫైడ్ ఏర్పడును.
:BaSO<sub>4</sub> + 4 C → BaS + 4 CO
బేరియం సల్ఫేట్‌కు భిన్నంగా, బేరియం సల్ఫైడ్ నీటిలో కరిగే స్వభావం కలిగి ఉండి, సులభంగా ఆక్సైడ్, కార్బోనేట్, మరియు హాలైడులు గాహాలైడులుగా పరివర్తింప బడును.బేరియం సల్ఫైడ్ లేదా బేరియం క్లోరైడ్ ను సల్ఫ్యూరిక్
ఆమ్లంతో లేదా సల్ఫేట్ లవణాలతో చర్య జరపడం వలన ఎక్కువ శుద్ధమైన బేరియం సల్ఫేట్ ఉత్పత్తి అగును.
:BaS + H2SO4 → BaSO<sub>4</sub> + H<sub>2</sub>S
పైన పేర్కొన్న విధానంలో ఉత్పత్తి చేసిన బేరియం సల్ఫేట్‌ను బ్లాంక్ ఫిక్స్ (blanc fixe) అందురు, ఈ మాటకు ఫ్రెంచ్‌లో శాశ్వితతెలుపు అని అర్థం .
 
పరిశోధనశాలలో సల్ఫేట్ లవణాలను, బేరియం ఆయానులను కలిగిన ద్రావణాలను కలపడం ద్వారా బేరియం సల్ఫైట్ తయారు చెయ్యుదురు.సల్ఫేట్ లవణాలలో తక్కువ విష స్వభావం, బేరియం సల్ఫేట్కు ఇది నీటిలో కరగక పోవటంచే కలిగినది.నీటిలో ద్రావణియత లేని/కరుగని సల్ఫేట్ లవణాలలో బేరియం సల్ఫేట్ మొదటి స్థానం ఆక్రమిస్తుం దనవచ్చును.
 
దీనియొక్క తక్కువ ద్రావణీయత ఆధారంగా బేరియం సల్ఫేట్ అకర్బన పదార్థాల గుణాత్మకవిశ్లేషణ (qualitative inorganic analysis) లో బేరియం<sup>+2</sup> ఆయానులను, మరియు సల్ఫెట్లను గుర్తించుటకు ఉపయోగిస్తారు.
==ఉపయోగాలు==
===డ్రిల్లింగ్ ఫ్లుయిడ్‌గా===
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అగుచున్నబేరియం సల్ఫేట్‌లో 80%ను నూనెబావుల డ్రిల్లింగ్ లిక్విడ్ తయారీలో ఒక పదార్థఅంశముగా ఉపయోగిస్తారు.బేరియం సల్ఫేట్ నూనె బావుల డ్రిల్లింగ్ లిక్విడ్‌ల సాంద్రత గాఢతను పెంచును.
===వర్ణకము/రంగుల తయారి===
రంగుల తయారిలో తెల్లని రంగు తయారీలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా తైల చిత్ర రంగులు/ ఆయుల్ పెయింట్‌లలో బేరియం సల్ఫేట్ పారదర్శకంగా ఉండటంవలన దీనిని, పూరకం/ఫిల్లర్ (filller) గా ఉపయోగిస్తారు.జింకు సల్ఫైడ్ మరియు బేరియం సల్ఫేట్‌లమిశ్రమ అకర్బన రంగును లిథో పోన్ (lithopone) అందురు.
===కాగితం నిగారింపు===
barytaఅనబడు బేరియం సల్ఫేట్‌ను పొటోగ్రఫీలో పోటోగ్రఫీ పేపరులకు ఆధారభాగపు మొదటిపూతగా ఉపయోగిస్తారు.దీని వలన చిత్రం/యొక్క మననశీలత ( reflectiveness) పెరుగుతుంది.జర్మనీ లో జర్మనీలో,1884 లో మొదట పోటోగ్రఫీ పేపరు పూతగా వాడారు.ఈ మధ్యకాలంలో ఇంక్ –జెట్ ప్రింటింగ్‌కు ఉపయోగించు కాగితం ప్రకాశవంతంగా కన్పించునట్లు చెయ్యుటకు బేరియం సల్ఫేట్ / baryta ను ఉపయోగిస్తున్నారు.
===ప్లాస్టిక్ పూరకం===
పాలి ప్రోపైలిన్ మరియు పాలిస్టేరిన్ ప్లాస్టిక్‌ల తయారి లోతయారిలో 70% వరకు బేరియం సల్ఫేట్‌ను పూరకపదార్థంగా ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ప్లాస్టికుల ఆమ్ల , క్షారాల ప్రభావ నిరోధక/ప్రతిబంధక శక్తిని పెంచుతుంది.
===రేడియోకాంట్రాస్ట్ కారకం===
డయాగ్నొస్టిక్ క్లినిక్‌లలో X-కిరణాల చిత్ర చిత్రీకరణలో బేరియం సల్ఫేట్ ద్రావణాన్ని రేడియోకాంట్రాస్ట్ కారకంగా (Radiocontrast agent) ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ద్రావణాన్నితరచుగా GI Tract ను చిత్రీకరించుటకు ఉపయోగిస్తారు.ఇలాఉపాయోగించు ద్రావణాన్ని బేరియం మీల్ అందురుఅంటారు. X-రే చిత్ర చిత్రీకరణకు ముందు దీనిని జీర్ణ వ్యవస్థ లోకి నోటి ద్వారా లేదా ఎనేమా ద్వారా పంపెదరు.
===ఇతర సముచిత ఉపయోగాలు===
భుసార పరిక్షలలోపరీక్షలలో నేల యొక్క pH ని పరిక్షించడంలోపరీక్షించడంలో బేరియం సల్ఫేట్‌ను వినియోగిస్తారు.బేరియం సల్ఫేట్‌ను ఇంకా బ్రేక్ లైనింగ్, అనకౌస్టింగు ఫోమ్సు (anacoustic foams), పౌడర్ కోటింగ్ మరియు రూట్ కెనాల్ ఫిల్లింగ్‌లో ఉపయోగిస్తారు.colorimetry లో కాంతి జనక మూలకాన్ని కొలమానం చెయ్యునప్పుడు బేరియం సల్ఫేట్ ను డిఫ్యుజర్ గా ఉపయోగిస్తారు. లోహాలను పోత పోయునప్పుడు , పోత అచ్చులకు లోహం అతుక్కోకుండఉండు టకై బేరియం సల్ఫేట్ ను అచ్చులకులోపలి భాగంలో పూతగా ఉపయోగిస్తారు.
===బాణ సంచా===
బేరియం సమ్మేళనాలను దహించు నప్పుడు పచ్చని కాంతిని ప్రసరిస్తాయి. అందువలన బేరియం సల్ఫేట్‌ను కూడా బాణసంచా తయారీలో ఉపయోగిస్తారు,
===రాగి పరిశ్రమలో వినియోగం===
బేరియం సల్ఫేట్ ఎక్కువ దహన స్థానం కలిగి ఉండటం, మరియు నీటిలో కరగక పోవటం వంటి ధర్మాల కారణంగా రాగి ఆనోడ్ పలకలను పోత లోపోతలో పై పూతగా ఉపయోగిస్తారు. రాగి ఆనోడ్ పలకలను రాగి అచ్చులో పోత
పోస్తారు, పోత సమయంలో ఘనరాగి అచ్చుకు ద్రవ రాగి అతుక్కొకుండగా నీటిలో కలియబెట్టబడిన బేరియం సల్ఫేట్‌ను పూతగా అచ్చుకు పూస్తారు.
==భద్రత ప్రమాణాలు==
నీటిలోకరిగే గుణం/ద్రావనియతకలిగిన బేరియం లవణాలు తగుమాత్రంగా మానవులకు హానికరమైనప్పటికి, బేరియం సల్ఫేట్‌కు నీటిలో కరిగే గుణం లేనందున, హానికారి కాదు. Occupational Safety and Health Administration వారి ప్రకారం ఈ సమ్మేళన ప్రభావానికి గురైన , ప్రమాద రహితమితి 15 మి.గ్రాములు/మీ<sup>3</sup>. National Institute for Occupational Safety and Health సంస్థ వారి సిఫారసు ప్రకారం 10 మి.గ్రాములు/మీ<sup>3</sup>.దాటరాదు.
 
==మూలలు==
"https://te.wikipedia.org/wiki/బేరియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు