భూమి: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (8) using AWB
పంక్తి 366:
 
=== అంతర్భాగం ===
భూమి యొక్క అంతర్భాగం ఇతర భౌగోలిక గ్రహాల వలె వాటి రసాయన లేదా భౌతిక లక్షణాలను బట్టి పొరలు క్రింద ఏర్పడినవి. భూమి యొక్క భాహ్య పొర ఇసుక రాయితో(సిలికేట్)ఏర్పడింది.దాని క్రింద భాగములో చిక్కటి ఘన పదార్థం వ్యాపించి ఉంది. గట్టి పడిన భూమి భాహ్య పొరకి, ఈ ఘన పదార్ధానికి మధ్య ఉండే ప్రదేశాన్ని 'మొరోవికిక్ డిస్కన్టిన్యుటి' అందురుఅంటారు.ఈ గట్టితనం యొక్క మందం మహా సముద్రాల క్రింద 6 కిలో మీటర్లు ఖండాల క్రింద 30-50 కిలో మీటర్లు ఉండును.ఈ భాహ్య పోరని మరియు ఘన పదార్దం యొక్క ఉపరితలాన్ని కలిపి 'లితోస్పియర్' అందురుఅంటారు. ఈ లితోస్పియర్ [[టెక్టోనిక్ ప్లేట్లు]]లో ఉండును. ఈ లితోస్పియర్ కింద కొంచం తక్కువ ఘనీభవించి ఉండే పోరని 'అస్తినోస్పియర్' అందురుఅంటారు.దీనిపైన లితోస్పియర్ కదులుతూ ఉంటుంది. ఘన పదార్థంలో ఉండే స్పటిక నిర్మాణాలలో 410 నుంచి 660 కిలో మీటర్ల దిగువన కొన్ని మార్పులు ఉండును.ఇవి ఈ ఘనపదార్థం యొక్క పై భాగమును క్రింద భాగమును ఈ మార్పుల వల్ల విడదీయ బడును.ఆ క్రింది భాగమును దాటాక చాల పలుచని ద్రవ పదార్ధము ఉంది. దీని లోపల<ref>{{cite book
| first=Toshiro | last=Tanimoto
| editor=Thomas J. Ahrens | year=1995
పంక్తి 762:
 
=== గ్రహ మార్గము ===
భూ గ్రహ మార్గమునకు సూర్యునికి వున్న దూరము 150 మిలియన్ కిలోమీటర్లు వరకు వుంటుంది.భూ సూర్యుని చుట్టూ తిరగటానికి 365.2564 రోజులు పడుతుంది,దానినే ఒక సంవత్సరము,లేదా [[sidereal year|సైడ్రియల్ సంవత్సరం]]అని అందురుఅంటారు.దీనివల్ల భూమి మీద నుంచి చుసిన వారికి సూర్యుడు ప్రతి రోజు ఒక డిగ్రీ కదిలి నట్టు కనిపించును.ప్రతి 12 గంటలు ఇటు నుంచి అటు ప్రయాణించి నట్టు కనిపించును.ఈ కదలిక వల్ల ఒక రోజుకి 24 గంటల సమయం పట్టును.ఈ సమయంలో భూమి తన చుట్టూ తను ఒక్క సారి తిరుగును(పరిభ్రమణం) మరియు సూర్యుడు మళ్లీ తూర్పున ఉదయించును(ఉత్క్రుష్ట్ట రేఖను మధ్యాన్నం చేరుకొనును).భూమి కక్ష యొక్క వేగము సెకనుకు 30 కిలోమీటర్లు.ఈ వేగముతో భూమి తన మధ్య రేఖను 7 నిమిషాలలో మరియు చంద్రుని దూరము 4 గంటలలో చేరుకోనగలదు.<ref name="earth_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html | title = Earth Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-17 }}</ref>
 
చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి 27.32 రోజుల కాలం పడుతుంది.భూమి మరియు చంద్రుడు సూర్యుని చుట్టూ తిరిగే కాలమును పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకి 29.53 రోజుల కాలం పడుతుంది,దీనినే ఒక నెల అందురుఅంటారు. ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు భూమి చంద్రుడు వారి కక్ష్యలలో అప్రదక్షిణ దిశలో(యాంటిక్లాక్ వైస్)తిరుగును. ఉత్తర ధ్రువానికిపైన విశ్వంలోనించి చూసిన యడల భూమి సూర్యుని చుట్టూ అప్రదక్షిణ దిశలో(యాంటిక్లాక్ వైస్)తిరుగును. గ్రహ మార్గం మరియు కక్ష్య రేఖలు కచ్చితమైన సమ రేఖలో ఉండవు. భూకక్ష్య, భూమి సూర్యుల సమతల లంబరేఖకు 23.5 డిగ్రీల వంపుతో ఉండును. ఈ వంపు లేకపోతే,ప్రతి రెండు వారాలకు ఒక గ్రహణం ఏర్పడి ఉండేది(ఒక సూర్య గ్రహణం, ఒక చంద్ర గ్రహణం)<ref name="earth_fact_sheet"/><ref name="moon_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/moonfact.html | title = Moon Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-21 }}</ref>
 
భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గోళా కారములో 1,500,000 కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగి ఉండును.<ref>{{cite web | author=Vázquez, M.; Montañés Rodríguez, P.; Palle, E. | year=2006 | url =http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | title = The Earth as an Object of Astrophysical Interest in the Search for Extrasolar Planets | publisher = Instituto de Astrofísica de Canarias | accessdate = 2007-03-21 |format=PDF}}</ref><ref group="note">భూమికి [[Hill radius|హిల్ రెడియస్]]అనేది
పంక్తి 817:
చంద్రుడు,మాములు గ్రహాల లాగా కనపడే ఒక ఉపగ్రహం. చంద్రుని యొక్క మధ్యరేఖ భూమి కన్నా ఒక పావు ఎక్కువ. చంద్రుడు సౌర మండలంలోని అన్ని ఉపగ్రహాల కన్నా పెద్దది,ఇది రూపంలో భూ గ్రహానికి దగ్గరగా వుంటుంది.( [[Charon (moon)|కేరోన్]] మరియు [[dwarf planet|ద్వర్ఫ్ గ్రహాలలో]]కరోన్ పెద్దది.[[Pluto|ప్లూటో]].)(సహజ ఉపగ్రహాలు భూమి కాకుండా మిగతా గ్రహాల చుట్టూ తిరిగే వాటిని "మూన్స్"అంటారు.భూమి యొక్క ఉపగ్రహం తరువాత.
 
భూమికి చంద్రునికి మధ్య ఆకర్షణ శక్తి వల్ల భూమిపై [[tides|అలలు]] ఏర్పడతాయి.ఇందు వల్లే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కాలమే చంద్రుని యొక్క భ్రమణ కాలము అయినది. దీనినే టైడల్ లాకింగ్ అందురుఅంటారు. . కాబట్టి, అది ఎప్పుడు గ్రహానికి ఒక వైపుకు మాత్రమే వస్తుంది.చంద్రుడు భూమి చుట్టూ తిరగటం వల్ల, వివిధ భాగాలు సూర్యునిచే ప్రకాశింపబడతాయి, దీని వల్ల లునార్ ఫేసులు ఏర్పడతాయి. సోలార్ టెర్మీనెటార్ ద్వారా చీకటిగా ఉండే ప్రదేశం వెలుతురుగా ఉండే ప్రదేశంతో విడదీయ బడుతుంది.
 
అలలు కలవటం వల్ల, చంద్రుడు భూమి నుంచి సంవత్సరానికి 38&nbsp;mm వెనకకు వెళ్లి పోతాడు.కొన్ని లక్షల సంవత్సరాల తరువాత, ఈ చిన్న కదలికల వలన మరియు సంవత్సరానికి రోజులో 23 మిక్రో సెకను వంతు పెరుగుట వలన చాలా మార్పులు కలుగును.<ref>{{cite web
పంక్తి 890:
 
=== జీవావరణం ===
గ్రహం మీద వున్న జీవ రాశులనే జీవావరణం అందురుఅంటారు. ఈ బయోస్పెయర్ అనేది 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలయిందని చెబుతారు.విశ్వంలో భూమి ఒక్కటే ప్రాణులు జీవించగలిగే పరిసరాలను కలిగి ఉంది.భూమి లాంటి బయోస్పెయర్స్ చాల అరుదుగా ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతారు.<ref>{{cite book
| author=Ward, P. D.; Brownlee, D.
| date=2000-01-14
పంక్తి 973:
 
=== మనుషుల భూగోళ శాస్త్రం ===
పటములను అధ్యయనం చేయడం, తయారు చేయడాన్ని కార్టోగ్రఫీ అందురుఅంటారు. భూమిని గురించి చెప్పటానికి కార్టోగ్రఫీ, జియోగ్రఫీని చారిత్రకంగా వాడతారు. అధ్యయనం (అనగా ప్రదేశాలను దూరాలను నిర్దేశించుట) మరియు నౌకాయానము (అనగా స్థితిని దిశను నిర్దేశించుట) అనునవి కార్టోగ్రఫీ, జియోగ్రఫీతో పాటుగా అభివృద్ధి చెందాయి. దీని వలన చాల వరకు విషయాలను లెక్కగట్ట గలిగారు.
 
భూమిపై సుమారు 6,740,000,000 జనాభా నవంబరు 2008 నాటికి ఉంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం ప్రపంచ మొత్తం జనాభా 2013 నాటికి ఏడు బిల్లిఒన్లకు చేరుతుంది,మరియు 2050 నాటికి 9.2 బిల్లిఒన్లకు చేరుతుంది.జనాభా పెరుగుదల ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలోనే వుంటుంది.మనుషుల జనాభా సాంద్రత ప్రపంచ మంతా వుంటుంది,కానీ ఎక్కువ మంది మాత్రం ఆసియాలో నివసిస్తారు.2020 నాటికి,60% ప్రపంచ జనాభా మాములు ప్రదేశాలలో కన్నా అభివృద్ధి చెందిన ప్రదేశాలలోనే నివసిస్తారని అంచనా.
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు