మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), అందురు → అంటారు, స్క using AWB
పంక్తి 22:
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల జిల్లా ప్రధాన కేంద్రం.పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురుఅంటారు.మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.
 
== వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు. ==
పంక్తి 33:
== మండలంలో దర్శించదగిన పుణ్యక్షేత్రాలు. ==
* ఆనంతారం
* [[కురవి వీరభద్రస్వామి దేవాలయము|కురవి గ్రామలోనిగ్రామాలోని శ్రీవీరభద్రస్వామి ఆలయం]]
 
== మండలంలోని విశేషాలు ==
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు,వినోద దంపతుల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం [[హైదరాబాదు]]లోని స్పోర్ట్స్ స్కూలులోపాఠశాలలో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించింది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 1,13,812 - పురుషులు 56,424 - స్త్రీలు 57,388. (1)
;
;
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాద్" నుండి వెలికితీశారు