"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లో → లో , యుద్దము → యుద్ధము, ) → ) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లో → లో , యుద్దము → యుద్ధము, ) → ) using AWB)
 
= అక్షౌహిణి =
భారతీయ కొలమానంలో '''అక్షౌహిణి''' ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ [[రామాయణం]] లో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము : 1 ఏనుగు : 3 గుర్రాలు : 5 కాలిబంట్లు.
{| class="wikitable"
!అక్షౌహిణి
== వివిధ ప్రమాణాలు==
; పత్తి
ఒక [[రథము]], ఒక [[ఏనుగు]], మూడు [[గుర్రము|గుర్రాలు]] మరియు ఐదు కాలిబంట్లు కలిస్తే ఒక "[[పత్తి]]" అందురుఅంటారు.
:: 1 రథములు + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు
 
అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని
:: 21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు
ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్దములోయుద్ధములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రధములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు
 
ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,329 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.
మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో [[తెలుగు సినిమా]]లు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని:
 
* [[మాయాబజార్]] (కల్పిత కథ)
* [[పాండవ వనవాసం]]
* [[శ్రీకృష్ణ పాండవీయం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2328762" నుండి వెలికితీశారు