మహాలయ పక్షము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (16), కి → కి (6), గా → గా (7), తో → తో , సంబందిం → సంబం using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
 
పంక్తి 1:
[[బాధ్రపదమాసము]]లో కృష్ణపక్షమును '''మహాలయ పక్షము''' అందురుఅంటారు. '''మహాలయము''' అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని '''పితృ పక్షము''' అని కూడా అంటారు. [[ఉత్తరాయణము]] దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, [[దక్షిణాయణము]] పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని [[స్కాంద పురాణము]] నాగర ఖండమున ఉంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మహాలయ_పక్షము" నుండి వెలికితీశారు