యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రధాన అంశాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3), గధ → గద using AWB
పంక్తి 9:
==ప్రధాన అంశాలు==
* '''ఉపాఖ్యానము''':
యక్షగానములో ఏదైనా ఒక కథను ఎంచుకొని దాన్ని జనాలకు గాన, అభినయ, నృత్య రూపాలలో ప్రదర్శిస్తారు. ఇలా ఎంచుకొన్న కథను ఉపాఖ్యానమని పిలుస్తారు. కన్నడలో '''ప్రసంగ '''అందురు. ఉదాహరణకు [[మహాభారతము]]లో [[భీముడు]] మరియు దుర్యోధనుని మధ్య గధాయుద్ధకథనుగదాయుద్ధకథను ఎంచుకొన్నచో దానిని "గధాయుద్ధ ఉపాఖ్యానము " (కన్నడలోగదాయుద్ధప్రసంగ) అంటారు. పౌరాణిక ఉపాఖ్యాలనే ఎంచుకున్నా, యక్షగానమందు ఉపాఖ్యానం/ఉపకథ/కథనము పౌరాణికమే అవ్వాలనే నియమము లేదు. అది ఐతిహాసికము లేక సామాజికము కావొచ్చు.
 
* '''పాత్రధారులు''':
ఉపాఖ్యానంలో వచ్చు కథకు అనుగుణంగా అభినయించు, నర్తించు నటులను/నర్తకులను పాత్రధారులు అందురుఅంటారు. ఉపాఖ్యానంలోని కథానుసారం నాయకుడు, దుష్టనాయకుడు, హాస్యగాళ్ళు, స్త్రీపాత్రలు ఇత్యాదులను ఆయా పాత్రల కనుగుణంగా ఎన్నుకొనెదరు. నృత్యం, అభినయం/నటన మరియు మనస్సుకు హత్తుకొనే చతుర సంభాషణలతో కథాంశమును ప్రేక్షకుల/వీక్షకుల మనస్సుల్లో హత్తుకు పొయ్యెలా చేసే గురురత బాధ్యత పాత్రధారులదే.
 
*'''వస్త్రధారణ/వస్త్ర అలంకరణ ''':
పంక్తి 20:
యక్షగానప్రదర్శనలో భాగవతారు పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఒకవిధంగా ఈ గాన ప్రక్రియకు నిర్దేకుడు వంటివాడు. కథనమును భాగవతారు పాట/గానం రూపంలో శ్రావ్యంగా పాడుతాడు. ఇలాపాడు గాయకుని భాగవతారు అంటారు. భాగవతారు ఆలపించు పాటకు అనుగుణంగా ఇతర పాత్రధారులందరు నృత్యరూపంలో మూకాభినయం చేయుదురు. పాటకు అనుగుణంగా చేయు నృత్యంలో పాటలోని అర్థమునకు తగినట్లుగా పాత్రధారులు భావాభినయం చెయ్యడం అత్యంత కీలకం.
* '''ప్రాసంగికులు/మాటకారులు ''':
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారికె '(మాతు=మాట) అందురుఅంటారు. ప్రాసంగికులన్న వాచాలకులు అని కూడా అర్థం. భాగవతారు ఉపాఖ్యానమును పాటరూపంలో ఆలపించటం ముగించిన తరువాత, ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావమును గద్యరూపం(మాటలలో/వచనం)లో చర్చించెదరు. ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన ఉద్దేశం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచేయుట. ప్రాసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''నేపథ్యము''':
యక్షగానంలో నేపథ్యమును హిమ్మెళ (హిందె+మేళ,హిందె అనగా వెనుక,మేళ అనగా మేళం(సంగీతవాద్యం)) అందురుఅంటారు. అనగా యక్షగాన ప్రదర్శన జరుగు సమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహకారం అందించే వాద్యబృందం. ఒకవిధంగా నేపథ్య సంగీతం అనవచ్చునేమో? ఈ వాద్యబృందంలో డప్పు, మద్దెల, మృదంగము, జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు. వీటిని నృత్యసమయంలో, భావవతారుపాడే సమయంలో, ప్రాసంగికులు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగానప్రదర్శనను రక్తికట్టించెదరు. అందువలన యక్షగానం ప్రదర్శన ఫలప్రదం కావాలన్నచో పాత్రధారుల అభినయం, భాగవతారు గానమాధుర్యం ఎంతముఖ్యమో నేపథ్యసంగీతం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా భాగవతారు గాత్రానికి ప్రాణం ఈ నేపథ్యవాద్యం.
 
==యక్షగాన విధానాలు ==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు