యాంత్రిక శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ణంను → ణాన్ని , అందురు → అంటారు, ని → ని , సంబందిం → సం using AWB
పంక్తి 4:
[[దస్త్రం:Physicsworks.ogv|thumbnail|కుడి|mit ప్రొఫెసర్ walter Lewin యాంత్రిక శక్తి గురించి ప్రదర్శించుట]]
[[దస్త్రం:15simplependulum.gif|thumbnail|కుడి|ఊగిసలాడుతున్న లోలకము అధికంగా గతి శక్తిని కనపరుస్తుంది మరియు అల్ప మైన స్థితి శక్తిని కనపరుస్తుంది.ఈ రెండిటిని కలిపి యాంత్రిక శక్తిగా మనము గుర్తించవచ్చును.]]
[[భౌతిక శాస్త్రము]]లో [[స్థితిశక్తి]] మరియు [[గతి శక్తి]] ని కలిపి యాంత్రిక శక్తి అంటారు.ఇది వస్తువు యొక్క కదలిక మరియు స్థితిమీద
అనుసంధానము చేయబడి ఉంటుంది. యాంత్రిక .శక్తి తరుగుదలకి మరియు [[ఉష్ణ శక్తి]] పెరుగుదలకు సామీప్యతను కనుగొన్నది జేమ్స్ ప్రెస్కోట్ జౌల్.
ఈనాడు అనేక [[భౌతిక శాస్త్రము]]పరికరాలు విద్యుత్ మోటారు లేదా ఆవిరి ఇంజన్ యాంత్రిక శక్తిని [[శక్తి]]గా
మార్చి ఉపయొగిస్తున్నరు.ఉదా:[[విద్యుత్ శక్తి]]శక్తిగా మారుట మరియు [[ఉష్ణ శక్తి]]శక్తిగా మారుట..
===సామాన్యము===
శక్తి అనేది స్కెలార్ క్వాంటిటీ. [[స్థితిశక్తి]] అనేది ఒక వస్తువు యొక్క స్తితికిస్థితికి సంబందించినదిసంబంధించినది మరియు [[గతి శక్తి]]అనేది ఒక వస్తువు యొక్క
చలనానికి సంబందించినసంబంధించిన శక్తి..
దీనిని [[గణిత శాస్త్రం]]పరంగా ఈ విధంగా నిర్వచించవచ్చును.
:E<sub>యాంత్రిక శక్తి</sub> = U + K
ఇక్కడ స్థితి శక్తి U మరియు గతి శక్తి K
ఒక వస్తువునకు దాని స్థానం వలన కలిగిన శక్తిని స్థితి శక్తి అనియు మరియు ఒక వస్తువునకు దాని చలనము వలన
కలిగిన శక్తిని గతి శక్తి అనియూ అందురుఅంటారు.
# స్థితిశక్తి రెండు స్థానాల మధ్య దూరాన్నిX1 మరియూ X2 ఈ విధంగా నిర్వచించవచ్చును. .
:<math>U = - \int\limits_{x_1}^{x_2} \vec{F}\cdot d\vec{x}</math>
గతి శక్తి అనేది ఒక వస్తువు యొక్క వేగము మీద ఆధారపడి ఉంటుంది.
:<math>K={1 \over 2}mv^2</math>
ఇక్కడ m అనగా వస్తువు యొక్క ద్రవ్యరాసి, v అనగా వేగము
పంక్తి 25:
[[దస్త్రం:R = geo Re 2012-10-08 1809.png|thumbnail|కుడి|గతి శక్తి <math>K</math>, గురుత్వాకర్షణ శక్తిని, <math>U</math> మరియు యాంత్రిక శక్తి<math>E_\mathrm{mechanical}</math>
వర్సెస్ భూమి కేంద్రమునకు దూరము, r at R= Re, R= 2*Re, R=3*Re and lastly R = భూస్థిర వ్యాసార్థం]]
ఉపగ్రహం ద్రవ్యరాసి m మరియూ r అనగా కేంద్రము నుండి దూరము, స్థితి శక్తిu మరియు గతి శక్తి k
ఉపగ్రహం యాంత్రిక శక్తిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చును.
:<math>E_\mathrm{mechanical} = U + K</math>
పంక్తి 31:
:<math>E_\mathrm{mechanical} = - G \frac{M m}{r}\ + \frac{1}{2}\ m v^2</math>
 
ఉపగ్రహం వృత్తాకార కక్ష్యలో ఉంటే శక్తి ,సమీకరణంను సమీకరణాన్ని ఈ క్రింది విధంగా రాయవచ్చును.
 
:<math>E_\mathrm{mechanical} = - G \frac{M m}{2r}\ </math>
 
వ్రుత్తకార చలనములో ఉంటే , [[న్యూటన్]]రెండవ సూత్రాన్ని ఆధారం చేసుకోని ఈ క్రింది విధంగా రయచ్చును.
 
:<math>G \frac{M m}{r^2}\ = \frac{m v^2}{r}\ </math>
"https://te.wikipedia.org/wiki/యాంత్రిక_శక్తి" నుండి వెలికితీశారు