రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎పరిపాలనా విధానము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, దర్సన → దర్శన using AWB
పంక్తి 25:
వీరి కాలమున భూమిని న్రితుడ్లలూను, మఱుతుడ్లలోను కొలిచెడివారు.ప్రతీ వైశాఖ పున్నమిరోజు పండుగలు జరుపెడివారు.దేశము మండలములగను, విషయములుగను, గ్రామములగ విభజింపబడెను.గ్రామములందు రట్టొడ్లు లేదా రాట్టులు, లేక రెడ్లు ప్రాముఖ్యము వహించుచుండిరి.వీరు రైతులనందు పన్నును వశూలు చెసి రాజుకు ఇచ్చుచుండెరివారు.పొలములను చేను అనేవారు.
 
ఆకాలమున శాసనములను [[విశ్వబ్రాహ్మణులు]] అనగా పంచాణము వారిలో నొకరగు కమ్మరులు వ్రాయుచుండిరి.శాసనలేఖకుడిని శిల్పి అనిఅనెడివారు.బ్రాహ్మణులకుగాని దేవాలయములకుగాని ఇచ్చిన భూమిని '''పన్నశ''' అని పిలుచుచుండిరి.వీరి యుద్ధములలో ఒకరి నొకరు కత్తులతో పొడుచుకొని మరణించిన సంఘటనలు ఎక్కువుగా జరిగినట్లు శాసనములు తెలుపుచున్నవి.కొన్ని చోట్ల పురుషులకు కుళ్ళమ్మ అని పిలుచుచుండిరి.సేనాపతిని చమూపతి అందురుఅంటారు.రాజు దైవాంశసంభూతుడని అప్పటి ప్రజల విశ్వాసము.చమూపతి, ధనాధ్యక్షుడు, మహామంత్రి, అమాత్యుడు మున్నగు వారు రాజ్యమునకు అధికారులు.ముఖ్యమైన ఉద్యోగులకు దుగరాజు అను బిరుదు గలదు. క్రింది ఉద్యోగులలో పేరుల చివర 'కాలు' అను పదము ఉంది. రేవణకాలు, పుద్దనకాలు, ఎడ్లకాలు, చేలకాలు, తరట్లకాలు ఉదాహరణలు.
 
స్త్రీలు కరాభరణములు, ముక్కరలు, కొప్పులకు పూలు, కంకణములు ధరించుచుండిరి.వివాహములు సాధారణముగా నాలుగు రోజులు జరుగు చుండెను.ప్రజలలో వినోద ప్రదర్సనలనుప్రదర్శనలను ప్రోత్సహించు వారుండిరి.ఆకలమున వాడుకలో నున్న కోడి పందెములు, మేషమహిషయుద్ధములు, పండుగలు, ఏరువాకపున్నమువంటి పండుగలు ప్రజావినోదముల్గా పరిగణింపబడుచుండెను.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/రేనాటి_చోళులు" నుండి వెలికితీశారు