వృత్త వైశాల్యం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , గా → గా (2), లబ్ద → లబ్ధ (2), → , , → , (9), ( → ( (6) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (5) using AWB
పంక్తి 1:
వృత్తములో గల స్థల పరిమాణాన్ని '''వృత్త వైశాల్యం''' అందురుఅంటారు. లేదా వృత్తం ఆక్రమించు స్థల పరిమాణం. దీనిని చదరపు యూనిట్లలో కొలుస్తారు.
 
==వృత్తము నిర్వచనం==
ఒక సమతలంలోని ఇవ్వబడిన ఒక బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సమితిని వృత్తము అంటారు.అనగా ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందు పథం.
==వృత్త వ్యాసము,వ్యాసార్థము==
ఒక వృత్తంలో కేంద్రంగుండా పోవు జ్యాను వ్యాసము అందురుఅంటారు.వృత్తము పై గల ఏదేని బిందువునుండి వృత్త కేంద్రమునకు గల దూరాన్ని వృత్త వ్యాసార్థం అందురుఅంటారు.
==వృత్త వ్యాసము,పరిధి మధ్య సంబంధము==
సాధారణంగా వృత్త పరిధి మరియు వృత్త వ్యాసము మధ్య గల సంబంధం స్థిరంగా ఉంటుంది. దీని విలువ సుమారు 22/7 ఉంటుదని అంచనా.<br />
పంక్తి 19:
==వృత్త చుట్టుకొలత(వృత్త పరిధి)==
[[File:2pi-unrolled.gif|thumb|right| ఒక పూర్తి భ్రమణం 2π రేడియన్లు (ఇచట వ్యాసార్థం ఒక యూనిట్ గల వృత్తము యొక్క పరిథి 2π యూనిట్లు అని చూపబడింది.) ]]
వృత్తము యొక్క మొత్తం పొడవును వృత్తం చుట్టుకొలత లేదా వృత్త పరిధి అందురుఅంటారు. దీనిని ఆంగ్లంలో "circumference" అందురుఅంటారు.ఈ పరిధి వృత్త వ్యాసానికి "ఫై" రెట్లుంటుంది.
{| class="wikitable" align="center"
|+వృత్త పరిధి
"https://te.wikipedia.org/wiki/వృత్త_వైశాల్యం" నుండి వెలికితీశారు