వెన్న: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆహార పదార్థాలు. తొలగించబడింది; వర్గం:ఆహార పదార్థాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించ...
చి →‎వెన్న తయారుచేయుట: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
పంక్తి 13:
భారతదేశంలో పాల ఉత్పత్తి ఎక్కువ గ్రామాలద్వారా జరుగుచున్నది.ఇక్కడినుండే పాలవిక్రయకేంద్రాలద్వారా నగరాలకు పాలు నగరాలకు సరఫరా జరుగుచున్నది.మొదటలో పాల ఉత్పత్తి కేవలం కుటుంబఆవసరాలకు, తక్కువ స్దాయిలో స్దానికంగా ఊరిలోనే ఇతరులకు అమ్మకం కే జరిగేది.అమ్మగా మిగిలిన పాలనుండి వెన్నను తయారుచేసెవారు.కాని ప్రస్తుతం అధికభాగంపాల ఉత్పత్తిని పాలకేంద్రాలకు ఆమ్మకచేయటానికి ఉత్పత్తి చేస్తున్నారు. గ్రామాలలో ఇప్పుడు పాల ఉత్పత్తి ఉపాథిగా మారినది.
 
పచ్చిపాలను మొదట ఒకపాత్రలో వేసి బాగా మరుగకాచెదరు.సన్నని మీగడపొర ఎర్పడెవరకువేదిచేయుదురు.ఇలావేడి చెయ్యడంవలన పాలలోని బాక్తీయా నశించిపాలు విరగవు.ఇప్పుడు పాలను గూరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చెదరు.గోరువెచ్చగా వున్న పాలలో కొద్దిగా మచ్చిగా, లేదా పెరుగు, లేదా యోగుట్‌చేర్చెదరు.ఇప్పుడు పాలపాత్రపై మూత వుంచి కనీసం 8-10 గంటలవరకు అలా వదలి చేస్తారు.పాలు గట్టి పడును.ఇలా గట్టిపడిన పాలను పెరుగు (curd) అందురుఅంటారు.పెరుగును ఒక సన్నని మూతి వున్న పాత్రలేదా మట్తి కుండలో తీసుకుని కవ్వం ద్వారా చిలికెదరు.చిలుకుటకు ముందు పెరుగుకు నీటిని చేర్చి పెరుగును పలుచన చేయుదురు. నీటిని కలిపిన పెరుగును మజ్జిగ (butter milk) అందుర్. చిలకటం వలన వెన్న సన్నని పూసలవంటి రూపంలో మజ్జిక పైభాగంలో చేరును.ఇలామజ్జికపైన తేరిన వెన్నపూసలను కలిపి ముద్దగా చేయుదురు.సేకరించిన వెన్న నుండి నెయ్యిని తయారుచేయడంకాని, లేదా వెన్నగానే వ్యాపారులకు అమ్మెదరు.
 
'''పారిశ్రామికంగా ఉత్పత్తి'''
"https://te.wikipedia.org/wiki/వెన్న" నుండి వెలికితీశారు