వ్యాసం (గణిత శాస్త్రము): కూర్పుల మధ్య తేడాలు

png to svg
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (8) using AWB
పంక్తి 21:
|}
[[Image:Kluppeneinsatz.jpg|thumb|[[మాను]] యొక్క వివిధ ఎత్తుల వద్ద అడ్డుకొలతను తెలుసుకోవడానికి ఉపయోగించే కాలిపర్ (Caliper)]]
ఒక వృత్తంలో కేంద్రం గుండా పోవు [[జ్యా]]ను వ్యాసము అందురుఅంటారు. వృత్తము అనగా ఒక సమతలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితి. వృత్తం పై గల బిందువుల నుండి సమాన దూరంలో గల స్థిర బిందువును కేంద్రము అందురుఅంటారు. వృత్తం పై ఏవేని రెండు బిందువులను కలిపిన రేఖాఖండమును వృత్త జ్యా (Chord) అందురుఅంటారు. వృత్తమునకు అనేక [[జ్యా]]లు గీయవచ్చు. అన్ని [[జ్యా]] లలో కేంద్రం గుండా పోవు జ్యా అతి పెద్ద జ్యా అవుతుంది. దీనిని వ్యాసము అందురుఅంటారు. వృత్తమున అనంతమైన వ్యాసములు గీయవచ్చు. అన్ని వ్యాసముల కొలతలు సమానంగా ఉంటాయి. వ్యాసమును ఆంగ్లంలో "డయామీటర్" (Diameter) అందురుఅంటారు. దీన్ని "d"తో సూచిస్తారు.
*వృత్త వ్యాసము పొడవులో సగమును వ్యాసార్థము అందురు.
* వృత్త వ్యాసము వృత్తమును రెండు సర్వ సమాన అర్థ వృత్తములుగా విభజిస్తుంది.
పంక్తి 46:
 
==వ్యాసము, వ్యాసార్థము ల మధ్య సంబంధం==
వృత్తం ఏవేని రెండు బిందువులను కలుపు [[రేఖా ఖండం]] కేంద్రం గుండా పోతే దానిని వ్యాసం అందురుఅంటారు. వ్యాసంలో సగ భాగమును [[వ్యాసార్థం]] లేక [[అర్థ వ్యాసము]] అందురుఅంటారు. దీనిని ఆంగ్లములో "radius" అందురుఅంటారు. దీనిని "r"తో సూచిస్తారు. <br />
{| class="wikitable" align="center"
|+వ్యాసమునకు, వ్యాసార్థమునకు మధ్య సంబంధం