అర్ధ జీవిత కాలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, నందు → లో , లో → లో (2), కి → కి , → using AWB
పంక్తి 1:
ఒక [[రేడియో ధార్మిక పదార్థం]] నందులో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టు కాలమును "అర్థ జీవితకాలం" అందురుఅంటారు.
==వివరణ==
రేడియోధార్మిక పదార్థం యొక్క [[ద్రవ్యరాశి]] విఘటనం అయ్యే [[పదార్థ]] ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం లోపదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు. మరియు ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది.
 
==స్ట్రాన్షియం-90 అర్థాయువు==
స్ట్రాన్షియం-90 అనే రేడియోధార్మిక పదార్థం యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు. అనగా 1 గ్రాము స్ట్రాన్షియం-90 విఘటనం అయి అర గ్రాముగా మారటానికి 28 సంవత్సరాలు పడుతుంది. అనగా స్ట్రాన్షియం-90 యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు.రేడియో ధార్మికత చెందే పరమాణువుల ద్రవ్యరాశి మొత్తం ద్రవ్యరాశి కిద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉంటాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/అర్ధ_జీవిత_కాలం" నుండి వెలికితీశారు