ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), లు → లు (2), తో → తో (3), స్వచ్చ → స్వచ్ఛ, → (2), , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (6), లబ్ద → లబ్ధ (3) using AWB
పంక్తి 19:
==ధర్మాలు==
* ఆమ్లాలు లోహాలతో చర్యపొందు హైడ్రోజన్ వాయువు నిస్తాయి. Zn +2HCl → ZnCl<sub>2</sub>+H<sub>2</sub>
* ఆమ్లం క్షారంతో చర్య పొంది లవణం, నీరు లనిస్తుంది. దీనిని తటస్థీకరణము అందురుఅంటారు. HCl + NaOH → Nacl + H<sub>2</sub>O
* ఆమ్లం కార్బొనేట్, బై కార్బొనేట్ లతో చర్య పొంది కార్బన్ డైఆక్సైడ్ నిస్తుంది.
==తయారు చేసే విధానం==
పంక్తి 27:
* సల్ఫర్ ట్రైఆక్సైడ్ ను నీటిలో కరిగిస్తే సల్ఫూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. SO<sub>3</sub> +H<sub>2</sub>O → H<sub>2</sub>SO<sub>4</sub>
==నీటి అయనీకరణము==
స్వచ్ఛమైన నీటిలో విద్యుత్ ప్రసరించదు. నీటిలో విద్యుత్ ను ప్రసరింపజేస్తే ఒక లీటరు [[ఘనపరిమాణం]]లో ఒక కోటి [[మోల్]] అయాన్లలో ఒకటి మాత్రమే అయాన్లుగా విడిపోతుంది. దీనిని నీటి అయనీకరణము అందురుఅంటారు.
[H<sup>+</sup>] అనగా H<sup>+</sup> అయాన్ యొక్క గాఢత. [OH<sup>-</sup> ] అనగా OH<sup>-</sup> అయాన్ గాఢత అనిర్థం.
నీటిలో H<sup>+</sup> మరియు OH<sup>-</sup>లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి.
[H<sup>+</sup>]= 10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు : [OH<sup>-</sup> ] =10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు
==నీటి అయానిక లబ్దము==
ఒకమోల్ నీటిలో గల H<sup>+</sup> గాఢత మరియు OH<sup>-</sup> గాఢతల లబ్దాన్నిలబ్ధాన్ని నీటిఅయానిక లబ్దంలబ్ధం అందురుఅంటారు.దీనిని K<sub>w</sub>తో సూచిస్తారు.
<sub>w</sub>= [H<sup>+</sup>] x [OH<sup>-</sup> ]
ఇది ఆమ్ల క్షారాలలో ముఖ్య మైనది. ఎందువలనంటే
* నీటికి ఆమ్లం కలిపినపుడు H<sup>+</sup> అయాన్ల గాఢత పెరుగుతుంది OH<sup>-</sup> అయాన్ల గాఢత తగ్గుతుంది. అయినా వాటి గాఢతల లబ్దంలబ్ధం మారదు.
{| class="wikitable" align="center"
|+ఆమ్ల, క్షారముల జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్ల గాఢత మరియు OH<sup>-</sup> అయాన్ల గాఢత
పంక్తి 79:
==P<sup>H</sup>==
దీనిని సోరెన్ సన్ అనె శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ మానమును ఆమ్ల క్షారములు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.
* హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమానాన్ని P<sup>H</sup> అందురుఅంటారు.
* P<sup>H</sup>= -log [H<sup>+</sup>]
 
పంక్తి 123:
* P<sup>H</sup> విలువ 0 నుండి 6 వరకు గల ద్రావణాలు ఆమ్లాలు.
==ఆమ్లముల బలాలు==
* '''బలమైన ఆమ్లము''' (strong acid) : 100% అయనీకరణము చెందిన ఆమ్లమును బలమైన ఆమ్లము అందురుఅంటారు. ఉదా: హైడ్రోక్లోరికామ్లము (HCl)
* '''బలహీన ఆమ్లము''' (weak acid) : పాక్షికంగా అయనీకరణము చెందిన ఆమ్లమును బలహీన ఆమ్లము అందురుఅంటారు. ఉదా: ఎసిటిక్ ఆమ్లము (CH<sub>3</sub>COOH)
==ఇవి చేయండి, తెలుసుకోండి==
# ప్రత్యమ్నాయ లిట్మస్ తయారీ: ఒక మందార పూవు తీసుకొని దానిని కాగితంపై బాగా రాయండి. అది నీలిరంగులో మారుతుంది. దీనిని నీలి లిట్మస్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ కాగితంపై వివిధ ఆమ్లాలను వేసి చూడండి. మార్పును గమనించండి. ఆకాగితం ఎరుపుగా మారుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆమ్లం" నుండి వెలికితీశారు