ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంను → రాన్ని (2), అందురు → అంటారు (3), వాహాన → వాహన, అదిక → using AWB
పంక్తి 6:
 
==నిర్మాణం-సాంకేతిక వివరాలు==
ఆల్కేనులు కార్బన్-హైడ్రోజన్ రెండు మూలకాల సమ్మేళన పదార్థాలు. ఇవి వాయు, ద్రవ, మరియు ఘనరూపంలో లభించును. ఒకే కార్బన్ పరమాణువు వుండి అది నాలుగు ఉదజని పరమాణువులతో సంయోగం చెందటం వలన [[మిథేన్]] ఏర్పడును. ఇది వాయురూపంలో వున్న ఆల్కేను. ఆల్కేనులలో అతిచిన్న ఆల్కేను ఇది. ఆల్కేనుల సాధారణ ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+2</sub>. ఆల్కేనులోని సమ్మేళనాలన్నియు సంతృప్త హైడ్రోకార్బనులు. కార్బనులమధ్య, మరియు హైడ్రోజనులమధ్య ఏక బంధం మాత్రమే వుండును. ఆల్కేనులను మజ్జాయౌగిక (Aliphatic compounds) సమ్మేళనాలని కూడా అందురుఅంటారు. పురాతన గ్రీకుభాషలో అలిఫాటిక్ ఆనగా నూనె (oil) , లేపన మందు (ointment) అని భావం. మరొక అర్థంలో అరోమాటిక్ వలయాన్ని కలిగివున్న సమ్మేళనాలను మినహాయించి మిగిలిన పెట్రోలియం ఉత్పత్తులు. ఆల్కేనులు సమశ్రేణికమైన (homologous) సమ్మేళనములు. అనగా ఒక అల్కేనుకు మరో ఆల్కేనుకు తేడా ఒక ( CH<sub>2</sub>) సమూహాము . అణుభారమైనచో ఒక ఆల్కేనుకు మరో ఆల్కేనుకు అణుభారం తేడా 14.03 వుంటుంది.
 
ఆల్కేనులు సంతృప్త హైడ్రోకార్బను సమ్మేళనాలు అయ్యినప్పటికి రూపాలలో ఏర్పడుతాయి. కొన్ని సాధారణ సరళ శృంఖలరూపంలో ( linear) ఏర్పడివుండగా, మరికొన్ని శాఖాయుతములు (branched) . అనగా ప్రధాన ఉదజని కర్బన గొలుసుకు ప్రక్కలకు వ్యాపించి కొమ్మలవలె సంతృప్త హైడ్రోకార్బను శృంఖలాలు అనుసంధానించబడి వుండును. ఈ రెండు రూప నిర్మాణాలేకాకుండ మూడో రకం చక్రీయ రూపం (cyclic structure) . సాధారణ సరళ శృంఖల ఆల్కేనుల ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+2</sub>.కొమ్మలు కలిగివున్న ఆల్కేనుల ఫార్ములా
పంక్తి 12:
===సరళ శృంఖల ఆల్కేనులు===
[[File:6 - hexane.svg|thumb|right|సరళమైన ఆల్కేన్<br />హెక్సేన్C<sub>6</sub>H<sub>14</sub>]]
ఇవి నిడుపైన, ఒకే వరుస క్రమంలో హైడ్రోకార్బను గొలుసు వున్న ఆల్కేనులు.వీటిని ఆంగ్లంలో linear Alkane లు అనిఅందురు.సరళ శృంఖల సౌష్టవం లేని సమాంగతాలున్న ఆల్కేనుల పదం ముందు n- (normal) అనే ఆక్షరంనుఆక్షరాన్ని ఉంచెదరు.ఇది సరళ శృంఖల మరియు కొమ్మలున్న ఆల్కేనుల తేడాను తెలియ పరచును.
 
ఈ శ్రేణికి చెందిన కొన్ని ఆల్కేనుల పేర్లు అందులోని సమ్మేళన మూలకాల సంఖ్యా వివరణ;
పంక్తి 26:
 
==సమాంగతములు/ఐసోమరులు==
ఒకే రకమైన ఆణుసంకేతం (molecular formula) కలిగివుండి, భిన్నమైన అణుసౌష్టవం (నిర్మాణం) చూపించు పదార్థాలను/సమ్మేళనాలను మొదటి సమ్మేళనం/పదార్థం యొక్క సమాంగతము/ఐసోమరు (Isomer) అనిఅందురు<ref>{{cite web|url=http://chemed.chem.purdue.edu/genchem/topicreview/bp/ch12/isomers.php|title=Isomers|publisher=chemed.chem.purdue.edu/|date=|accessdate=2013-11-26}}</ref>.ఎటువంటి శాఖలు/కొమ్మల్ లేకుండ, సరళ శృంఖలం కలిగివున్న ఆల్కేనును n-ఐసోమరు అందురుఅంటారు.n-అనగా నార్మల్ (normal, అనగా సాధారణమైన ఆల్కేను, మిగిలినవి దీనియొక్క ఐసోమరులుగా భావిస్తారు.మూడు వరకు కార్బనులను ఆల్కేనులకు ఎటువంటి ఐసోమరులు లేవు.అటుపిమ్మట వరుస క్రమంలో వున్న అన్ని ఆల్కేనులకు సమాంగతములు ఉన్నాయి.
ఆల్కేనులో వున్న [[కార్బన్|కార్బను]]ల సంఖ్య పెరిగే కొలది సదరు అల్కేను యొక్క సమాంగతములు కూడా పెరుగును<ref name="butane"/>.క్రింద కొన్ని ఆల్కేనులు వాటి సమాంగతముల వివరాలు ఇవ్వబడినవి.
 
పంక్తి 46:
{| class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
|'''ఆల్కేన్'''||'''సంకేతం'''||'''భాష్పీభవనబాష్పీభవన ఉష్ణోగ్రత [°C]'''||'''ద్రవీభవన ఉష్ణోగ్రత [°C]'''||'''సాంద్రత [g·cm<sup>−3</sup>] (20&nbsp;°C'''వద్ద)
|-
|మిథేన్||CH<sub>4</sub>|| -162|| -182||వాయువు
పంక్తి 90:
 
==ఆల్కేనులనుండి ఉత్పత్తులు==
పొడవైన శృంఖలం వున్న ఆల్కేనుల హైడ్రోకార్బను శృంఖలాన్ని ఛేదించడం (craking) వలన తక్కువ పొడవున్న హైడ్రోకార్బను సమ్మేళనాలను సృష్టించవచ్చును.ఈ చర్యను ఆంగ్లంలో '''క్రాకింగ్ '''అందురు.ఈ క్రాకింగ్ చర్యను ఎదైన ఒక ఉత్ప్రేరకం (catalyst) ను ఉపయోగించి లేదా అధిక ఉష్ణోగ్రత, వత్తిడి వద్ద ఉత్ప్రేరకం లేకుండ/ ఉపయోగించకుండ కూడా జరుపవచ్చును.ఈ విధంగా పొడవైన కార్బన్-ఉదజని శృంఖలం/సంకెల వున్న ఆల్కేనులకు క్రాకింగ్ (విడగొట్టి/ఛేదించి) తక్కువ పొడవున్న శృంఖలాలున్న హైడ్రోకార్బనులను సృష్టించడం జరుగుతుంది.ఈ విధంగా ఏర్పడిన హైడ్రోకార్బను సమ్మేళనాలు కొన్ని ద్విబంధం కలిగివుండును.ద్విబంధం కలిగివుండటం ఆల్కీన్ (alkene) ల స్వభావం.అల్కేనులను క్రాకింగ్ చెయ్యడం వలన అల్కేనులు, ఆల్కీన్ లు ఏర్పడును<ref>{{cite web|url=http://www.chemguide.co.uk/organicprops/alkanes/cracking.html|title=CRACKING ALKANES|publisher=chemguide.co.uk|date=|accessdate=2013-11-26}}</ref>.ఉత్ప్రేరకం లేకుండగా ఆల్కేనులను విడగొట్టు ప్రక్రియను ఉష్ణ/తాప విచ్చేధన (Thermal craking) అందురుఅంటారు.ఉత్ప్రేరక విఛ్ఛేధన ప్రక్రియలో జియోలిట్ (zeolite) అనే ఉత్ప్రేరకంనుఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తారు.ఈ జియోలిట్ అనునది [[అల్యూమినియం]], సిలికాన్, మరియు ఆక్సిజన్ లసంయోగం వలన రూపొందుతుంది.ఇది ధనగుణాత్మకత [[ఆయాన్]] (ion) ను కలిగివుండును.పొడవైన హైడ్రోకార్బన్ శృంఖలాన్ని ( సాధారణంగా15 లేదా అంతకు మించి కార్బనులను) కలిగిన ఆల్కేనులను 500<sup>0</sup>C వరకు వేడి చేసి, జియోలిట్ ఉత్ప్రేరకం మీదుగా ప్రసరించినప్పుడు ఆల్కేన్ శృంఖల విచ్ఛేదన జరుగును.
 
ఉదా:
పంక్తి 97:
<center><big>ఆల్కేన్/కాటలిస్ట్/→ ఇథీన్+ప్రొపీన్+ఆక్టేన్</big></center>
 
ఉష్ణ/తాప విచ్ఛేదన ప్రక్రియలో 70కిలో/సెం, మీ<sup>2</sup> వత్తిడి వద్ద ఆల్కేనును 450-750&nbsp;°C వరకు వేడిచెయ్యడం వలన ఆల్కేను శృంఖల ఛేదన జరుగుతుంది.తాప విచ్ఛేదన ప్రక్రియలో అదికఅధిక ప్రమాణంలో ద్విబంధాలున్న ఆల్కీనులు ఏర్పడు అవకాశం మెండు.
 
==ఉపయోగాలు==
*వాయురూపంలో వున్న ఆల్కేనులను ఇళ్ళలో, మరియు వాహానాలలోవాహనాలలో [[ఇంధనం]]గా వాడెదరు.
*హేక్సేనును నూనె గింజల నుండి, నూనెపిండి (oil cake) [[నూనె]]ను తీయు సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ అను పరిశ్రమలలో ద్రావణి (solvent) గా వినియోగిస్తున్నారు.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు