ఋతుచక్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, , → , using AWB
పంక్తి 1:
[[File:Figure_28_02_07.jpg|thumb|300px|right|Figure showing the progression of the menstrual cycle and the different hormones contributing to it.]]
'''[[ఋతుచక్రం]]''' (Menstrual cycle) [[స్త్రీ]]లలో నెలనెల జరిగే ఒకరకమైన [[రక్తస్రావం]]. ఇవి మొదటిసారిగా రావడాన్ని [[రజస్వల]] అవడం అంటారు. ఋతుచక్రాన్ని [[బహిష్టు]], [[నెలసరి]] అని కూడా అందురుఅంటారు. ఇది [[గర్భాశయం]] లోని [[ఎండోమెట్రియమ్]] అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ (ముట్లుడిగిపోవటం) అంటారు.
 
==ఋతుచక్ర నియమాలు నాడు - నేడు==
పంక్తి 6:
 
==నెలసరి నేప్కిన్లు ==
గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో [[నెలసరి]] సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం [[రుతుక్రమం]] వేళల్లో వాడేందుకు శుభ్రమైన రుతుక్రమ రుమాళ్లను (ముట్టు బట్టలు, ప్యాడ్లు/నేప్కిన్లు) [[ప్రభుత్వం]] అందించనుంది. పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండే 10-19 సంవత్సరాల మధ్య వయసున్న కోటిన్నర మంది బాలికలకు చౌక ధరకు వీటిని పంపిణీ చేస్తారు. ఆరు రుమాళ్లతో కూడిన ఒక పొట్లం ధర రూ.1 గా నిర్ణయించారు. బీపీఎల్‌ ఎగువ కుటుంబాల బాలికలకు మాత్రం రూ.5కు ఒకటి చొప్పున అందజేస్తారు.వీటిని పంపిణీ చేసే బాధ్యతను ఆశా కార్యకర్తలకు అప్పగిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఋతుచక్రం" నుండి వెలికితీశారు