ఐసోటోనులు: కూర్పుల మధ్య తేడాలు

సమాచార చేర్పు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, ను → ను , → (4), ( → ( (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Isotopes_and_half-life.svg|thumb|360x360px|Nuclide half-lives colorcoded]]
ఐసోటోనులు అనగా సమాన సంఖ్యలో [[న్యూట్రాన్]] లను కలిగిఉండి, విభిన్న సంఖ్యలలో [[ప్రోటాన్|ప్రోటాన్లను]] కలిగిఉండే వేర్వేరు పరమాణు కేంద్రకాలు. ఉదాహరణకు బోరాన్-12 మరియు కార్బన్-13 కేంద్రకాలు 7 న్యూట్రాన్లను మాత్రమే కలిగి యుంటాయి. అందువల్ల వాటిని ఐసోటోనులు అందురుఅంటారు. అదే విధంగా <sup>36</sup>S, <sup>37</sup>Cl, <sup>38</sup>Ar, <sup>39</sup>K, మరియు <sup>40</sup>Ca కేంద్రకాలన్నీ ఒకే సంఖ్య గల (20 న్యూట్రాన్లు) కలిగి యున్నందున ఇవన్నీ ఐసోటోనులవుతాయి. గ్రీకు పదం "ఒకే విధమైన సాగుదల" అనే అర్థం ఒకే విధంగా ఉన్నప్పటికీ ఈ పదాన్ని జెర్మన్ భౌతిక శాస్త్రవేత్త కె.గుగ్గెన్‌హైమెర్<ref>http://jnm.snmjournals.org/content/19/6/581.full.pdf</ref> ఐసోటోపు (isotope) యొక్క ఆంగ్లపదంలో "p" అనే అక్షరం ఒకే విధమైన ప్రోటాన్లు ఉన్న కేంద్రకాలను సూచిస్తే, ఒకే విధమైన న్యూట్రాన్లు కలిగియున్న కేంద్రకాలను ఐసోటోపుల ఆంగ్లపదంలో "p" స్థానంలో "n" ను చేర్చాడు.<ref>{{cite book|title=General Chemistry|first1=Linus|publisher=Dover|year=1998|isbn=0-486-65622-5|page=94|last1=Pauling}}</ref>
 
స్థిరంగా ఉన్న అతి ఎక్కువ సంఖ్యలో గల ఐసోటోనులు (50) కలవి (ఐదు: (five: <sup>86</sup>Kr, <sup>88</sup>Sr, <sup>89</sup>Y, <sup>90</sup>Zr, <sup>92</sup>Mo) మరియు 82 కలిగినవి ఆరు: (six: <sup>138</sup>Ba, <sup>139</sup>La, <sup>140</sup>Ce, <sup>141</sup>Pr, <sup>142</sup>Nd, <sup>144</sup>Sm). స్థిరమైన ఐసోటోనులు లేని న్యూట్రాన్ సంఖ్యలు 19, 21, 35, 39, 45, 61, 89, 115, 123, మరియు 127 లేదా మరికొన్ని ఉండవచ్చు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఐసోటోనులు" నుండి వెలికితీశారు