కండర సంకోచము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మత్రమే → మాత్రమే using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (7) using AWB
పంక్తి 11:
===బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు===
[[దస్త్రం:A single cardiomyocyte beating, five days after purification from cell culture.ogv|thumbnail|హృదయ కండరములోని ఒక కణం కొట్టుకొనటం]]
ఇవి మూడు రకాలు. మొదటిది, [[అస్థి కండరములు]] ( Skeletal muscles). వీటిని చారల కండరములని కూడా అందురుఅంటారు.ఇవి జీవి యొక్కఇచ్ఛకు అధీనముగా పనిచేయును. కనుక [[సంకల్ప కండరములు]] అందురుఅంటారు. ఎముకలకు కలుపబడి లేక అతుకబడి ఉండును. కనుక అస్థి కండరములు అందురుఅంటారు. ఇవి శరీర బరువులో 40 నుండి 50 శాతం ఉండును.<ref>Marieb, EN; Hoehn, Katja (2010). Human Anatomy & Physiology (8th ed.). San Francisco: Benjamin Cummings. p. 312. ISBN 978-0-8053-9569-3.</ref><br>
రెండవది, [[నునుపు కండరములు]] (Smooth muscles). ఈ కండరములపై చారలుండవు. కనుక వీనిని నునుపు కండరములు అందురుఅంటారు. ఇవి జీర్ణవ్యవస్థ, [[శ్వాసవ్యవస్థ]], మూత్రాశయము, [[ధమనులు]], [[సిరలు]] మొదలగు అంతర్నిర్మాణములలో ఏర్పడి ఉండును. కనుకనే ఈ కండరములను[[విసరల్]] కండరములు అందురుఅంటారు. <br>
మూడవది, [[హృదయ కండరములు]] (Cardiac muscles). ఇవి [[హృదయము]]లో మాత్రమే ఉండును . హృదయము కండరము అసంకల్పితముగా పని చేయును. హృదయము కండరమునందు అంతర్ చక్రికలు ([[Inter calated discs]] ) ఏర్పడి యుండి విద్యుత్ తరంగములను తరలించును.<ref>Pollard, Thomas D. and Earnshaw, William. C., "Cell Biology". Philadelphia: Saunders. 2007.</ref><ref>{{cite journal |author=Olivetti G, Cigola E, Maestri R, ''et al.'' |title=Aging, cardiac hypertrophy and ischemic cardiomyopathy do not affect the proportion of mononucleated and multinucleated myocytes in the human heart |journal=Journal of Molecular and Cellular Cardiology |volume=28 |issue=7 |pages=1463–77 |date=July 1996 |pmid=8841934 |doi=10.1006/jmcc.1996.0137 |url=http://www.sciencedirect.com/science/article/pii/S0022282896901376}}</ref>
 
పంక్తి 25:
 
===కండరసంకోచము యొక్క సంకోచ విధానము ( Physiology of Muscle Contraction )===
కండరమునకున్న అతి ముఖ్యమైన సామర్ధ్య్తత సంకోచ మరియు వ్యాకోచ క్రియలను జరుపుట. ఈ ప్రక్రియ నాడీ మండలము యొక్క ఆధీనములో ఉండును. మోటారునాడి ద్వారా జరుగు ప్రక్రితి లేక్క కృత్రిమ ప్రేరణకు గురియైనపుడు దాని కనుగుణముగ సంకోచించును. నాడీకణము యొక్క అక్షీయ తంతువు (Axon) కండరము లోనికి పోయి అంతమగును. దీనిని మోటారు నాడీకణమని అందురుఅంటారు.ఈ కణము యొక్క సైటాన్ మెదడునందు గాని, వెన్నుపామునందుగాని డండును.మోటారు అంత్యఫలకము మరియు నాడీ అంత్య భాగముల క్రియాత్మక కలయిక ప్రదేశమును [[న్యూరోమస్కులార్ కూడలి]] (Neuromuscular junction) అందురుఅంటారు.
 
కండరము విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కండరపు పోగుయొక్క వెలుపలి త్వచము విద్యుత్ ధ్రువితమవుతుం ది అనగా దానివెలుపలి త్వచము ధనావేసము (Positively charged) అవుతుంది .కండరపు పోగుయొక్క లోపలి త్వచము వ్యతిరేక విద్యుదావేశాలతో లేదా క్షమలతో ఉంటుంది. అందు వలన లోపలి వెలుపలి తలాల మధ్య [[శక్మాంతరము]] (Potential difference) అమరి ఉంటుంది. దీనిని [[విరామశక్మం]] (Resting potential) అంటారు. ధనావెశము అయిన పొర నాడిప్రచోదనాలను గ్రహిస్తూంది. ఈ నాడీ ప్రచోదనాలు నాడీ అంత్యఫలకము దగ్గరకు చేరగానే ఎసిటైల్ కోలిన్ కండర ఉపరితలము మీద విడుదల అవుతుంది. ఈ పదార్ధము కండర త్వచమును అధ్రువితము చెయటము వలన సోడియం అయాన్ లు ఉధృతంగా త్వచం వెలుపలి నుంచి లోపలికి ఎక్కువ పరిమాణంలో ప్రవేశిస్తాయి. ఇందువలన [[క్రియాశక్మ]] (Action Potential ) ప్రేరేపించబది కండర తంతువు పొడవునా ప్రసరిస్తుంది. క్రియాశక్మంవలన కందరతంతువులో విద్యుత్ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అవి బలహిన ఆయుత తరంగాలు మరియు దృఢమైన అడ్దు తరంగాలు.
"https://te.wikipedia.org/wiki/కండర_సంకోచము" నుండి వెలికితీశారు