శీర్షం (జ్యామితి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (6), లో → లో (3), ( → ( (8) using AWB
పంక్తి 1:
శీర్షం అనేది [[జ్యామితి]] లో ప్రత్యేక రకమైన [[బిందువు]]. ఇది జ్యామితీయ ఆకృతులలో మూలలను మరియు ఖండన బిందువులను సూచిస్తుంది.
 
 
పంక్తి 8:
 
===పాలీటోప్ యొక్క శీర్షం===
ఒక [[బహుభుజి]], త్రిమితీయ పాలిటోప్ (పాలిహైడ్రన్) లేదా ఇతర అనేక కొలతలు గల [[పాలీటోప్]] లలో రెండు అంచుల ఖండన బిందువు (మూల) ను శీర్షం అందురుఅంటారు. తలాల ఖండన బిందువును కూడా శీర్షం అనవచ్చును.
 
ఒక [[బహుభుజి]] లో దాని శీర్షాల వద్ద దాని భుజాలు యేర్పరచే అంతర కోణం π రేడియన్లు (180 డిగ్రీలు) కన్న తక్కువ అయినట్లయితే ఆ బహుభుజిని "కుంభాకారం" అందురుఅంటారు. లేనిచో దానిని "పుటాకార" లేదా పరావర్తన బహుభుజి అందురుఅంటారు. సాధారణంగా ఒక పాలిటోప్ లేదా పాలిహైడ్రన్ లో "శీర్షం" అనేది దాని ఖండన బిందువు వద్ద చిన్న గోళంగా ఉన్నచో అది కుంభాకార బహుభుజి లేదా పుటాకారం లేనిచో పుటాకారం అని అందురుఅంటారు.
===సమతల పలకలు టైలింగ్ లో===
సమతల పలకలు పేర్చుట యందు "శీర్షం" అనగా మూడు గానీ అంతకంటే ఎక్కువ గానీ పలకలు కలిసే బిందువు. కానీ అన్ని సందర్భాలలో కాదు.బహుభుజుల వంటి ఈ పలకల పేర్చుట లోపేర్చుటలో వాటి యొక్క శీర్షములు కలిసే బిందువు కూడా శీర్షం అవుతుంది.
===ప్రధాన శీర్షం===
[[File:Polygon mouths and ears.svg|thumb|right|Vertex B is an ear, because the straight line between C and D is entirely inside the polygon. Vertex C is a mouth, because the straight line between A and B is entirely outside the polygon.]]
 
P అనే సాధారణ బహుభుజి యొక్క శీర్షం ''x<sub>i</sub>'' దాని కర్ణం [''x''<sub> (''i''−1)</sub>,''x''<sub> (''i''+1)</sub>] P యొక్క పరిధిని ''x''<sub> (''i''−1)</sub> and ''x''<sub> (''i''+1)</sub> వద్ద కలిస్తే ఆ శీర్షం ప్రధాన శీర్షం అవుతుంది. ముఖంగా రెండురకాల ప్రధాన శీర్షములుంటాయి. అవి. ఇయర్స్ మరియు మౌత్స్.
===ఇయర్స్===
P అనే సాదారణ బహుభుజి యొక్క ప్రధాన శీర్షం ''x<sub>i</sub>'' అయితే దాని కర్ణం అంతరంలో ''x''<sub> (''i''−1)</sub>,''x''<sub> (''i''+1)</sub>] that bridges ''x<sub>i</sub>'' ఉంటె P ను ఇయర్ అందురుఅంటారు.
 
===మౌత్స్===
P అనే సాదారణ బహుభుజి యొక్క ప్రధాన శీర్షం ''x<sub>i</sub>'' అయితే దాని కర్ణం బాహ్యంలో ''x''<sub> (''i''−1)</sub>,''x''<sub> (''i''+1)</sub>] that bridges ''x<sub>i</sub>'' ఉంటె P ను మౌత్ అందురుఅంటారు.
 
==కంప్యూటర్ గ్రాఫిక్స్ లో శీర్షములు==
"https://te.wikipedia.org/wiki/శీర్షం_(జ్యామితి)" నుండి వెలికితీశారు