శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్, ఆగస్ట్ → ఆగస్టు (2), సెప్టెంబర్ → సెప్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య (3), అందురు → అంటారు using AWB
పంక్తి 94:
పండుకభేయ కాలంలో క్రీ.పూ 380 లో శ్రీలంక రాజ్యం అనూరాధాపురానికి తరలించబడింది. తరువాత దాదాపు 1400 సంవత్సరాల కాలం శ్రీలంకకు అనూరాధాపురం రాజధానిగా ఉంది. పురాతన శ్రీలంక వాసులు చెరువులు, డగోబాస్ మరియు సుందర ప్రదేశాలు వంటి వివిధ నిర్మాణాలు నిర్మించడంలో సిద్ధహస్తులు. దేవానాంపియ కాలంలో భారతదేశం నుండి శ్రీలంకలో ప్రవేశించిన
బౌద్ధమతం కారణంగా శ్రీలంకలో అత్యధిక మార్పులు సంభవించాయి. మౌర్యచక్రవర్తి ఆశోకుని కుమారుడైన మహేంద్ర భిక్షు బౌద్ధమత సందేశాన్ని మోదుకుని మహింతలెలో ప్రవేశించాడు.
ఆయన మతప్రచారకులు రాజ్యమంతా బుద్ధిజాన్ని ప్రచారం చేసి శ్రీలంకలో బుద్ధమతాన్ని స్థిరంగా స్థాపించారు. తరువాత సాంరాజ్యాలుసామ్రాజ్యాలు శ్రీలంకలో పలు బుద్ధమఠాలు మరియు బౌద్ధ ఆరామాలు
నిర్మించారు. అలాగే వారు ఆగ్నేయాసియాలోని ఇతర రాజ్యాలలో బుద్ధమతం విస్తరించడానికి సహకరించారు. శ్రీలంక భిక్షువులు భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ బద్ధ విశ్వవిద్యాలయమైన నలందా విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం చేసారు. నలందా విశ్వవిద్యాలయం మహామ్మద్ ఖిల్జి చేత ధ్వంసం చేయబడింది. నలందాలోని అనేక వ్రాతప్రతులు శ్రీలంకలోని ఆరామాలలో భద్రపరచబడ్డాయని విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 245 లో భిక్షుకి ప్రియదర్శిని " జయశ్రీ మహాభోది వృక్షంతో " శ్రీలంకలో ప్రవేశించింది. ఇది గౌతమబుద్ధునికి ఙానం ప్రసాదించిన భోదివృక్షం యక్క సంతానమైని విశ్వసిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో మానవుడు నాటిన మొదటి వృక్షం ఇదే నని భావిస్తున్నారు.
[[File:Ptolemy's Taprobana.jpg|left|thumb|[[Claudius Ptolemy]]'s [[Ptolemy's world map|map]] of Ceylon, 1st century AD in a 1535 publication.]]
పంక్తి 101:
=== మద్యయుగం ===
[[File:SriLanka BuddhistStatue (pixinn.net).jpg|upright|thumb|A Buddhist statue in the ancient capital city of [[Polonnaruwa]], 12th century]]
అనురాధపురా పతనం తరువాత శ్రీలంకలో మద్యయుగం ప్రారంభం అయింది. క్రీ.శ 993 లో చోళచక్రవర్తి అయిన మొదటి రాజరాజ అప్పటి శ్రీలంక రాజైన ఐదవ మహీందను దక్షిణ భూభాగానికి వెళ్ళమని వత్తిడి చేసాడు. మొదటి రాజరాజ కుమారుడైన మొదటి రాజేంద్ర ఈ అవకాశాన్ని ఆధారం చేసుకుని క్రీ.శ 1017లో పెద్ద ఎత్తున దండయాత్ర కొనసాగించాడు. ఐదవ మహీద్ర పట్టుబడి భారతదేశానికి తీసుకుని రాబడ్డాడు. చోళులు అనూరాధపురాన్ని స్వాధీనంచేసుకున్నారు. చోళులు రాజధానిని పొలోన్నరువాకు మార్చారు. అంతటితో శ్రీలంకకు చెందిన మొరియా మరియు లంబాకన్న అనే రెండు అత్యున్నత సాంరాజ్యాలుసామ్రాజ్యాలు ముగింపుకు దశకు చేరుకున్నాయి. ఏడు సనత్సరాల నిరతర యుద్ధం తరువాత 1070 లో మొదటి విజయబాహు విజయవంతంగా చోళులను శ్రీలంక నుండి వెలుపలకు పంపాడు. తరువాత సమైక్యపచబడిన శ్రీలంకలో ఒక శతాబ్ధకాలం శాంతి నెలకొన్నది. చోళుల పాలనా సమయంలో తుడిచిపెట్టబడిన భౌద్ధమతాన్ని పునరుద్ధరించడానికి మొదటి విజయబాహు బర్మా నుండి బుద్ధ సన్యాసులను శ్రీలంకకు రప్పించాడు. మద్యయుగంలో శ్రీలంక రుహ్ను, పిహితి మరియు మాయా అనే మూడు భూభాగాలుగా విభజించబడింది.
 
శ్రీలంక నీటిపారుదల విధానం పరాక్రమబాహు (క్రీ.శ 1153-1186) (పరాక్రమబాహు ది గ్రేట్) కాలంలో దేశమంతటా విస్తరించబడింది. శ్రీలంక రాజకీయంగా శక్తివంతగా విలసిల్లిన కాలం ఇదే అని భావించబడుతుంది. పరాక్రమబాహు శ్రీలంకలో 1470 చెరువులను త్రవ్వించాడు. శ్రీలంక చరిత్రలో మిగిలినరాజులకటే ఇది అత్యధికం. 165 ఆనకట్టలు, 3919 కాలువలు, 163 ప్రధాన చెరువులు మరియు 2376 చిన్నపాటి చెరువులు మరమ్మత్తు చెయ్యబడ్డాయి. పరాక్రమ సముద్రా నిర్మాణం పరాక్రమబాహువుకు కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చాయి. శ్రీలంకలో ఇది మద్యయుగంలో బృహత్తర నీటిపారుదల ప్రణాళికగా గుర్తింపు పొందింది. పరాక్రమబాహు భూభాగంలో గుర్తించతగిన రెండు యుద్ధాలు జరిగాయి. ఒకటి దక్షిణ భారతదేశం నుండి పాడ్యరాజుల దండయాత్ర కాగ రెండవది రామన్నా (మాయాన్మార్) రాజుల దండయాత్ర.
పంక్తి 113:
ఆంధ్ర దేశానికి క్రీ.పూ.1000 సం.పూర్వమే ఆంధ్రులు వలసవచ్చి రాజ్యాలు స్థాపించినట్లు, సింహళులు క్రీ.పూ.500పూర్వమే సింహళానికి వలసవెళ్ళినారు. వీరికీ వారికీ గాథలలో సింహసంబంధం ఉంది. శాతుడనే గంధర్వుడు సింహమై మొదటి శాతవాహని పెంచాడు కాబట్టి వీరుశాతవాహనులు. సింహపతాకులు కాబట్టి వారు సింహళులు.ఆంధ్రమహాకవి [[గుణాఢ్యుడు]] సేకరించి వ్రాసిన గాథల సంపుటి '''బృహత్కథ'''.ఆ బృహత్కథలో ఆంధ్రులు సింహళ రాజధానితో బాగావర్తక సంబంధాలు కలిగి ఉన్నట్లు స్పష్టమౌతున్నది. తామ్రపర్ణి రేవులో ఆంధ్రుల ఓడలు దిగేవట. సింహళం నుండి దాల్చిన, కొబ్బరి, [[లవంగాలు]], [[కర్పూరము]], [[లక్క]], [[మిరియాలు]], పచ్చ రత్నాలు దిగుమతి చేస్తే ఆంధ్రులు బంగారము, రంగులు, పోకలు, [[యాలకలు]], లోహసామానులు, వస్త్రాలు శిల్పసామానులు సింహళానికి ఎగుమతి చేసేవారు.ఆంధ్రులూ సింహళలూ బౌద్ధులు వారిదేశంలో వారి ద్వీపంలో స్థివిరవాదమే ఎక్కువ. ప్రాబల్యం వహించింది. ఆతర్వాత ఆంధ్రుడైన శ్రీనాగార్జున బోధి సత్వుడు [[మహాయానము]] జనకులు. [[నాగార్జునుడు]] సింహళంలో కొంతకాలం నివసించినట్లు గాథలునాయి. ఆతని మహాయాన విధానం సింహళం నిండింది. [[ధాన్యకటకం]] లోనూ, [[ఇక్ష్వాకులు]] రాజధాని అయిన నాగార్జున కొండ అయిన విజయపురిలోనూ, సింహళుల సంఘారామాలు ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. సింహళం సాంచీ స్తూపాలు, ఆంధ్రుల స్తూపాలూ ఒకే రూపంలో ఉన్నాయి. పవిత్రమైన బుద్ధుని దంతధాతువు ఆంధ్రదేశంనుండే సింహళం వెళ్ళింది.
 
సింహళం దేశంలో ప్రాచీన శిల్పం జాగ్రత్తగా గమనిస్తే, సింహళ మహారాజులు అప్పటికే ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శిల్పులను సింహళం తీసుకువెళ్ళి ఉంటారని అందురుఅంటారు. పల్లవభోగంలో (పల్నాడు) దొరికే పాలరాయి గంధపు చెక్కపై శిల్పం మలచినట్లు, విన్యసించడానికి అనువైన మెత్తనిరాయి. అలాంటిరాయి సింహళంలో దొరకలేదు. ఆంధ్రదేశంనుండి ఆరాయిని కొనిపోవడం కష్టం. కాబట్టి ఆంధ్రదేశాన్నుండి వెళ్ళిన శిల్పులు అలాంటి రాయిని సింహళంలో వెదికినారు. సింహళం రాజధాని అయిన '''అనూరాధాపురం''' చుట్టు నల్లరాయి కావలసినంత ఉంది.అయినా ఆ శిల్పులు దానితో శిల్పం మలచడానికి ఇష్టంలేక పల్నాటిరాయిని పోలిన ఒక విధమైనప్పటి కపురాయిని అనూరాధాపురానికి కొదిమైళ్ళ దూరంలో కనిపెట్టి ఆరాతిని విరివిగా వారి శిల్పానికి ఉపయోగించారు.అనురాధాపురంలో దర్శనమిచ్చే ప్రాచీన బుద్ధ విగ్రహాలన్నీ ధాన్యకటకాది ఆంధ్రబౌద్ధ శిల్ప క్షేత్రాలలో దొరికే బుద్ధవిగ్రహాలకు ప్రతిరూపాలు.
 
చోళులు క్రీ.శ.16వ శాతాబ్దంలో అనూరాధాపురం నాశనం చేసి పాలనారువాలో రాజ్యం స్థాపించారు. వారు నిర్మించిన దేవాలయమూ, శిల్పాలూ అహ్హ్ట ఇంకా ఉన్నాయి. మధ్యయుగంలో చివర సింహళానికి స్కంధపురం రాజధాని. ఆనగరానికి నేటిపేరు కీండే.ఆరాజులు దండెత్తివచ్చి పూర్చుగీసువారితో యుద్ధాలు చేసేటప్పుడు తంజపురి ఆంధ్రనాయక రాజులూ, మధుర ఆంధ్రనాయకులు సహాయం చేసారు. చివర సింహళరాజులు ఇల్లడంవెళ్ళిన మధుర ఆంధ్రనాయకరజవంశంవారు. వారు తీసుకొనివెళ్ళిన, నృత్యశిల్ప, చిత్రలేఖన సంప్రదాయాలు ఇంకా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారి సింగాలీ భాష పాలిభాషబిడ్డ.
పంక్తి 300:
ముంబాయిలో ఉన్న పార్శీ కంపనీ శ్రీలంకలో నూర్తి దియేటర్ ఆరంభించడంతో శ్రీలంక రంగస్థల సంప్రదాయం ఆరంభం అయింది. ఈ కంపనీ 19వ శతాబ్దంలో కొలంబో ప్రేక్షకులకు యురేపియన్ మరియు భారతీయ సంప్రదాయాల మిశ్రితరూపాన్ని అందించింది. 1956లో ఎదిరివీర సరాచంద్ర విరచిత మనమే నాటకప్రదర్శనతో డ్రీలంక నాటకం మరియు రంగస్థల స్వర్ణయుగం ఆరంభం అయింది. తరువాత వచ్చిన సింహబాహు, పబవతి, మహాసారా, మూడు పుదుదు మరియు శుభ సహ యాసా వంటి ప్రబల నాటకాల ప్రదర్శన కొనసాగింది. భుగ్వేదంలోని శ్లోకాలతో శ్రీలంకలో
2000 సంవత్సరాలకంటే ముందు నుండి సాహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్యన్ సంప్రదాయంతో సాహిత్యం ఆరంభమైనట్లు తెలుస్తుంది. పాలికెనాన్ సంగ్రహాలలో తెరవాడ బుద్ధిజ సంప్రదాయానికి చెందిన వ్రాతపతులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. శ్రీలంకలోని అల్యూలెనా గుహాలయం కెగల్లె కుడ్యాలు మీద 4వ బౌద్ధ కౌంసిల్ కాలంలో లిఖించబడ్డాయని భావిస్తున్నారు.
మహావంశ వంటి పురాతన గాథలు 6వ శతాబ్దంలో లిఖించడింది. ఇందులో శ్రీలంకా సాంరాజ్యాలసామ్రాజ్యాల గురించిన పలు విషయాలు అభ్యమౌతున్నాయి. జర్మన్ తత్వవేత్త విలియం గాగర్ సింహళ అట్టకథ (భాష్యం) ఆధారిత గాథలు మరికొన్ని శతాబ్ధాల ముందే వ్రాయబడ్డాయని వివరిస్తున్నాడు. శ్రీలంకలో ప్రస్తుతం లభిస్తున్న పురాతన వచనసాహిత్యం 9వ శతాబ్దంలో వ్రాయాడిన ధాంపియా-అతువా-గెటపాదయా అని భావిస్తున్నారు. శ్రీలంక మద్యయుగానికి చెందిన సాహిత్యంలో సందేష కావ్యా (పద్య సాహిత్యం), గిరా సందేస్యా (రామచిలక సందేశం), హంస సందేశ్య మరియు సలలిహిని సందేశ్య (గోరింక సందేశం) మొదలైన ప్రధానమైనవి. అలాగే కవ్సిలూమిన, కావ్య-శేఖర్యా వంటి పద్యకావ్యాలు, సద్ధర్మ- రత్న వలియ, అమవాతుర (మకరంద వరద) మరియు పూజవలియ మొదలైనవి మద్యయుగ సాహిత్యంలో ప్రధానమైనవి. శ్రీలంక సాహిత్యంలో మద్యయుగం స్వర్ణయుగం వంటిదని భావిస్తున్నారు. ఆధునిక కాల నవలాసాహిత్యంలో 1905లో సైమన్ డీ సిల్వా వ్రాసిన మీనా మరియు తరువాత వచ్చిన అనేక విప్లవాత్మకమైన రచనలు ముఖ్యమైనవి. మాదల్ దూవా వ్రాసిన మార్టిన్ విక్రమాదింఘే శ్రీలంక సాహిత్యానికి
వన్నె తెచ్చిన సాహిత్యమని కీర్తించబడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు