సహజ సంఖ్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో , ని → ని (3), తో → తో (2), లబ్ద → లబ్ధ, క using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (4) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
 
సాధారణంగా మనం ఏవైనా వస్తువులను లెక్కించటానికి వాడే సంఖ్యలను "సహస సంఖ్యలు" అందురుఅంటారు. వీటిని గణన సంఖ్యలు అనికూడా పిలుస్తారు. వీటీని ఆంగ్లంలో Natural Numbers అంటారు. వీటి సంఖ్యా [[సమితి]]ని "N"తో సూచిస్తారు.
 
==సంకలన ధర్మాలు==
పంక్తి 31:
===తత్సమాంశము===
* a ఒక పూర్ణసంఖ్య అయితే ax1=a అయ్యేటట్లు "1" అనే సహజ సంఖ్య ఉంది. "1"ను గుణకార తత్సమాంశము అంటారు.
* ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించిన మరల అదే సంఖ్య వచ్చి ఆ గుణించిన సంఖ్య ఆ సంఖ్యా సమితిలో ఉన్నచో ఆ సంఖ్యను గుణకార తత్సమ మూలకం అందురుఅంటారు.
* ఉదా: 5 ఒక సహజ సంఖ్య అయిన 5x1=5 అగును.
===గుణకార విలోమము===
* a ఒక పూర్ణ సంఖ్య అయిన ax1/a=1 అయ్యేటట్లు 1/a అనే సహజ సంఖ్య లలో లేదు. అందువలన సహజ సంఖ్యాసమితిలో గుణకార విలోమం ఉండదు.
*ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించిన గుణకార తత్సమాంశము వస్తుందో ఆ గుణించిన సంఖ్య ఆ సంఖ్యా సమితిలో ఉన్నచో ఆ సంఖ్యను గుణకార విలోమం అందురుఅంటారు.
* సహజ సంఖ్యలలో [[అకరణీయ సంఖ్యలు]] (భిన్నాలు) ఉండవు కావున గుణకార విలోమం ఉండదు.
==వ్యవకలన ధర్మాలు==
పంక్తి 43:
 
==విభాగ న్యాయం==
* a, b మరియు c లు మూడు సహజ సంఖ్యలయిన (a+b) c = (axc) + (bxc) అవుతుంది. ఈ న్యాయమును విభాగ న్యాయం అందురుఅంటారు.
 
[[వర్గం:గణిత శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/సహజ_సంఖ్యలు" నుండి వెలికితీశారు