సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: కూడ → కూడా (8), వ్యాదులు → వ్యాధులు, వైధ్యు using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
 
పంక్తి 2:
{{పుస్తకం నుండీ నేరుగా తీసుకొనబడిన సమాచారం}}
 
అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. అదేవిధంగా కొన్ని జంతువుల వలన కూడా అంటు వ్వాధులు వ్యాపించును. వీటినే అంటు వ్యాధులు అని అందురుఅంటారు.
 
==సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును.==