హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB
పంక్తి 121:
|}</center>
 
హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క గాఢత లేదా మోలారిటి(ఒక లీటరు నీటిలో, పదార్థ అణుభారముకు సమానమగు పదార్థాన్ని కరిగించిన దానిని ఒక మొలారు ద్రావణం లేదా ఒక మోలారిటి అందురుఅంటారు)ని బట్టి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క [[బాష్పీభవన స్థానం]],[[ద్రవీభవన స్థానం]],[[సాంద్రత]], మరియు pH వంటివి మారును. నీటిలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల గాఢత సాధారణంగా 36.0 % వరకు కల్గిన హైడ్రోక్లోరోక్ ఆమ్లం మార్కెట్లో లభిస్తుంది.40% గాఢత కల్గిన పొగలు వెలువరించు ఆమ్లం కూడాలభించును.హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్ మరియు నీటిమిశ్రమాల బైనరి(రెండు కంపోనెంట్‌లను కలగిన)మిశ్రమ ద్రావణం.
 
==ఉత్పత్తి==
పంక్తి 132:
హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని ముఖ్యంగా [[ఇనుము]],[[ఉక్కు]] [[లోహం]]ల ఉపరితలం మీద ఏర్పడిన తుప్పు లేదా ఐరన్ ఆక్సైడ్ ను తొలగించుటకు ఉపయోగిస్తారు.ఈ విధంగా ఇనుము, ఉక్కు తుప్పును,పొ లుసు లను (scale)తొలగించుటను పికిలింగ్(Pickling)అందురు. ఇనుము లేదా ఉక్కును ఎక్సుట్రుసన్, రోలింగ్, గాల్వనైజింగ్ చేయుటకు ముందు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పికిలింగు చేయుదురు. కార్బన్ స్టిల్ ను 18% గాఢత కల్గిన హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణంతో పికిలింగ్ చేయుదురు.
:Fe<sub>2</sub>O<sub>3</sub> + Fe + 6 HCl → 3 FeCl<sub>2</sub> + 3 H<sub>2</sub>O
పై విధంగా పికిలింగ్ వలన ఏర్పడిన ఉపయోగించిన/వాడిన ఆమ్లాన్ని(spent acid)ఐరన్(II)క్లోరైడ్ (ఫెర్రస్ క్లోరైడ్ అనికూడా అందురుఅంటారు)గా చాలాకాలం తిరిగి ఉపయోగించేవారు. అయితే ఈ క్లోరైడులో ఉండు భారలోహాల అధికపరిమాణం కారణంగా, క్రమంగా వాడిన/ఉపయోగించిన/పికిలింగుచేసిన ఆమ్లాన్ని ఫెర్రస్ క్లోరైడుగా వాడుటను మాని వేసారు.ఉక్కు పికిలింగుపరిశ్రమలలో స్ప్రే రోస్టరు లేదా ఫ్ల్యుయిడైస్డ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లపునరుత్పత్తి విధానాన్ని అభివృద్ధి చెయ్యడం వలన పికిలింగుచేసిన/వాడిన ఆమ్లం నుండి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తిరిగి పొందే వీలుకల్గినది.
 
వాడిన /పికిలింగు హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండిపునరుత్పత్తి హైడ్రోక్లోరిక్ ఆమ్లంపొందుటకై సాధారణంగా పైరోహైడ్రోలిసిస్(pyrohydrolysis)ను అనుసరిస్తారు.