అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

+ {{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), ఉన్నది. → ఉంది., చినద using AWB
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline44.png|state_name=తెలంగాణ|mandal_hq=అచ్చంపేట|villages=20|area_total=|population_total=69875|population_male=36019|population_female=33856|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.57|literacy_male=65.82|literacy_female=40.75|pincode = 509375}}
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]] కు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడకూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
==జనాభాా==
;జనాభా (2011) - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.
పంక్తి 35:
*[[అక్కమహాదేవి గుహలు]]
*శ్రీ సాయిబాబా మందిరం:- అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం,
అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉన్నదిఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచినదిపేరుగాంచింది.
 
==నీటిపారుదల==
పంక్తి 41:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
*[[పల్కపల్లి]]