అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2), లో → లో (2), కి → కి (2), తో → తో (2), → (2), ) → using AWB
పంక్తి 66:
| footnotes =
}}
'''అనంతపురం''' నగరం [[ఆంధ్రప్రదేశ్]] కి చెందిన [[అనంతపురం జిల్లా]] యొక్క కేంద్రం.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[హైదరాబాదు]] కి దక్షిణ దిశగా 356 కి.మీ (221 మై) ల దూరంలో [[బెంగుళూరు]] [[రహదారి]] అయిన ఎన్ హెచ్ 7 పై గలదు. 1799లో దత్త మండలం ([[రాయలసీమ]] తో కూడిన [[బళ్ళారి]]) కి కేంద్రం అయిన అనంతపురానికి [[థామస్ మన్రో|సర్ థామస్ మన్రో]] మొదటి కలెక్టరు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] లో [[బ్రిటిషు|బ్రిటీషు]] భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉండినది. ఇప్పటి జె ఎన్ టి యు - సి ఈ ఏ ప్రాంగణం అప్పటి ఆయుధ బంకరుగా ఉపయోగపడినది. వాటి అవశేషాలని ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.
==భౌగోళికం==
అనంతపురం {{Coord|14.68|N|77.6|E|}} న ఉన్నదిఉంది. దీని సరాసరి ఎత్తు 335 మీ (1099 అడుగులు)
 
== గ్రామ నామ వివరణ ==
పంక్తి 83:
 
==వాతావరణం==
అనంతపురం శుష్క [[వాతావరణం]] కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం [[పొడి]]<nowiki/>గా, [[వేడి]]<nowiki/>మి తోమితో కూడి ఉంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి [[వేసవి కాలం|వేసవి]] మొదలయి మే లోమేలో అత్యధిక ఉష్ణోగ్రత 40-42 డిగ్రీల సెంటీగ్రేడు (104 - 107.6 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. [[ఋతుపవనాలు]] [[సెప్టెంబర్|సెప్టెంబరు]]లో మొదలయి [[నవంబర్|నవంబరు]]లో ముగుస్తుంది. వీటివలన 250 ఎం. ఎం. (9.8 ఇంచి) ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి [[చలికాలం|శీతాకాలం]] నవంబరు ద్వితీయార్థంలో మొదలయి [[ఫిబ్రవరి]] ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 30 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడు (86 నుండి 89.6 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 అంగుళాలు (560 ఎం ఎం).
==చిత్రమాలిక==
<gallery>
పంక్తి 95:
 
==రవాణా==
అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[కర్నూల్]], [[కదిరి]], [[బెంగుళూరు]], [[బొంబాయి]], [[ఢిల్లీ]], [[జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూణే]], [[అహ్మదాబాదు]], [[హిందూపురం]], [[ఆదోని]] మరియు [[విశాఖపట్టణం]] లకి రవాణా సౌకర్యం కలదుఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు