నాగం జనార్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎రాజకీయ జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 3, 2013 → 2013 జూన్ 3 using AWB
పంక్తి 31:
వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి [[1983]]లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించి విజయం సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు మొత్తంపై 5 సార్లు [[నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం]] నుంచి గెలుపొందినాడు.
[[తెలుగుదేశం పార్టీ]] వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడం, పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011లో బహిష్కరణకు గురి అయ్యారు.
జూన్ 2013 3,జూన్ 2013న3న [[హైదరాబాదు]]లో జరిగే బహిరంగ సమావేశం ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 04-06-2013</ref>
 
==నిర్వహించిన పదవులు==