"మహబూబ్ నగర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎క్రీడలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్కూల్ → పాఠశాల using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భీమా → బీమా (2) using AWB)
చి (→‎క్రీడలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్కూల్ → పాఠశాల using AWB)
 
==క్రీడలు==
జిల్లాలో ప్రజాదరణ కలిగిన క్రీడ [[క్రికెట్]]. ఇది కాకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడుతారు. హైదరాబాదు రంజీ జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. [[మహబూబ్ నగర్ పట్టణం]]లో క్రీడా స్టేడియం ఉంది. ఇక్కడ జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయికి చెందిన వివిధ పోటీలు జరుగుతాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని స్పోర్ట్స్ స్కూల్పాఠశాల నుంచి పలువులు విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించారు.
 
==జిల్లాలో ఇటీవలి ముఖ్య పరిణామాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329059" నుండి వెలికితీశారు