"వసుదేవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
| children = [[బలరాముడు]], [[సుభద్ర]], [[శ్రీ కృష్ణుడు]]
}}
'''[[వసుదేవుడు]]''' హిందూ పురాణాల ప్రకారం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] [[తండ్రి]]. ఆయన [[చెల్లెలు]] [[కుంతీదేవి]]ని [[పాండురాజు]] కిచ్చి [[వివాహం]] చేశారు. వసుదేవుడు [[కశ్యపుడు|కశ్యప మహర్షి]] యొక్క అంశతో[[అంశము|అంశ]]<nowiki/>తో జన్మించాడు. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన ''వాసుదేవుడు'' అనే పేరు కూడా ఉంది. <ref>The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16</ref> హరివంశ పురాణం ప్రకారం [[నందుడు]], వసుదేవుడు [[అన్నదమ్ములు]].<ref>[http://books.google.co.in/books?ei=VD-QTZagH8qycMXUmYsK&ct=result&id=wT-BAAAAMAAJ&dq=krishna+was+abhira&q=yaduvansi Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).]</ref>
 
==చారిత్రక నేపథ్యం==
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్
</poem>
ఈ శ్లోకం ప్రకారం నారాయణుడన్నా, వాసుదేవుడన్నా, విష్ణువు అన్నా అంతా ఒకరే. అయితే దీని రచయిత, రాసిన సంవత్సరం మాత్రం తెలియలేదు. అయితే ఇందులో ఉన్న పాఠ్యం ఆధారంగా పరమేశ్వరానంద దీనిని కథోపనిషత్తు, మండూకోపనిషత్తు, [[ఈశోపనిషత్తు]], శ్వేతాశ్వతారోపనిషత్తు కాలంలోనే[[కాలం]]<nowiki/>లోనే రాసి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు.
 
==మూలాలు==
1,92,324

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329079" నుండి వెలికితీశారు