అద్దంకి (ఉత్తర) గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు, రిపెదరు → రుపుతారు, పోలింగ్ స్టేషన్ → పో using AWB
పంక్తి 3:
'''అద్దంకి (ఉత్తర) (ఉ)''' [[ప్రకాశం జిల్లా]], [[అద్దంకి]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అద్దంకి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[ఒంగోలు]] నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 8555 ఇళ్లతో, 33083 జనాభాతో 3378 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 16231, ఆడవారి సంఖ్య 16852. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 6429 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 795. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590769<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 523201.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 8 ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది. ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.
 
 
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల ఒంగోలులో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులో ఉంది. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[ఒంగోలు]] లో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
అద్దంకి (ఉత్తర) (ఉ)లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
 
ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
పంక్తి 43:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
 
== విద్యుత్తు ==
పంక్తి 105:
 
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ శ్రీదేవీ భూదేవీ సమేత మాధవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి (మే నెలలో) నుండి ఐదు రోజులపాటు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహించెదరు. మరుసటి రోజున(బహుళ పాడ్యమి నాడు, స్వామివారి ఆలయప్రవేశ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించెదరు. బహుళ విదియ నాడు, ఉత్సవాల ముగింపు సందర్భంగా రాత్రికి స్వామివారికి పుష్పయాగం వైభవంగా నిర్వహించెదరు. స్వామివారికి శ్రీ చక్రస్నానం, మహా పూర్ణాహుతి పూజలు వైభవంగా జరిపెదరుజరుపుతారు. తరువాత ఒక రోజు భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
#శ్రీ వింధ్యవాసినీ సమేత శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం (వేయి స్తంభాల గుడి), భవాని కూడలి:- ఈ ఆలయంలో 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారం రాత్రి అయ్యప్ప పీఠం ప్రారంభించారు. ముందుగా 18 మెట్లకు పూజలు నిర్వహించిన తరువాత, కలశస్థాపనగావించారు. అరోజు నుండి ప్రతి రోజూ ఈ పీఠం వద్ద స్వామివారికి, నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించెదరు. ఈదేవాలయంలో ప్రతి సంచత్సరం లగనే, ఈ సంవత్సర గూడా, నవంబరు 12 నుండి 41 రోజులపాటు అయ్యప్ప దీక్షాధారులకు ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [7]
#శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలో చారిత్రిక నేపథ్యం కలిగిన ఈ పురాతన శివాలయానికి భక్తుల, దాతల ఆర్థిక సహకారంతో, 30 లక్షల రూపాయల వ్యయంతో, 28 ఆడుగుల ఎత్తయిన ఒక రథాన్ని తయారుచేస్తున్నారు. ఇందుకోసం 20 టన్నుల టేకును కొనుగోలుచేసి రథం తయారీని చేపట్టినారు. 2016లో వచ్చు మహాశివరాత్రికి ఈ రథాన్ని సిద్ధంచేసి, పాత శివాలయం నుండి ఒక అర కిలోమీటరు వరకు ఈ రథాన్ని త్రిప్పవలయునని భక్తుల ఉవాచ. పాత శివాలయంలో, ఈ రథం తయారీ కొరకు, ఆరుగురు వ్యక్తులు, గత 8 నెలలుగా శ్రమించుచున్నారు. [8]
పంక్తి 119:
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు. [4]
#త్రిశక్తి పీఠం, మాహా బాలా త్రిపురసుందరీ అద్వైత సాధనానిలయం:- స్థానిక దామావారిపాలెంలోని ఈ సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు, 2016,నవంబరు-25వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [14]
#శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం:- అద్దంకి పట్టాంలోని శ్రీరాంనగర్‌లోని ఎస్.టి.కాలనీలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. 16వతేదీ శుక్రవారంనాడు విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. [18]
 
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
ఆశుకవితా చక్రవర్తులుగా ప్రఖ్యాతిచెందిన [[కొప్పరపు సోదర కవులు]] ఈ మండలంలోని [[కొప్పరం]] గ్రామంలో జన్మించారు.
Addanki maanikyla rao, bandaru rama rao ,addanki srirammurthy,yerraguntla akkaiah,puttamraju shankar rao etc the great drama artists in addanki.
 
==ప్రధాన పంటలు==
పంక్తి 200:
[15] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,ఫిబ్రవరి-24; 3వపేజీ.
[16] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,మార్చి-19; 2వపేజీ.
[17] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-6; 1వపేజీ.
[18] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-16; 3వపేజీ.