"లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కి → కి (4), గా → గా (6), తో → తో , → (22) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కి → కి (4), గా → గా (6), తో → తో , → (22) using AWB)
 
 
'''[[లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్]]''' (ఆంగ్లం: Life is Beautiful) [[2012]] లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రం. ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి [[మిక్కీ జె. మేయర్]] సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో [[అమల అక్కినేని]], [[శ్రియా సరన్|శ్రియ]], [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[శేఖర్ కమ్ముల]] మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.<ref name="లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ">{{cite web|title=లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ|url=https://www.apherald.com/Movies/ViewArticle/4241/life-is-beautiful-review-life-is-beautiful-news-/|website=www.apherald.com|accessdate=30 March 2018}}</ref>
==కథ==
[[విశాఖపట్నం|విశాఖపట్నం]]లో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి [[తాతయ్య]], అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కికాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్) చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లో లోపోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు సన్ షైన్ వాలీ కివాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథ లోకథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు?? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది?? అసలు కాలనిల నడుమ తగువలు ఎందుకు?? తెలుపడమే మిగితా కథ సారాంశం.
 
==నటవర్గం==
* అమ్మ గాఅమ్మగా [[అమల అక్కినేని|అమల]]
* శ్రీను గాశ్రీనుగా అభిజిత్
* నాగరాజు గానాగరాజుగా సుధాకర్
* కౌషిక్
* పార్వతి గాపార్వతిగా [[శ్రియా సరన్|శ్రియ]]
* మాయ గామాయగా [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]]
* షాగన్
* అజయ్ గా [[విజయ్ దేవరకొండ]]
* జారా
* సత్య గాసత్యగా [[రష్మి]]
* కావ్య
* నవీన్‌
 
==నిర్మాణం==
[[లీడర్ (2010 సినిమా)|లీడర్]] సినిమా విడుదల ఏడూ నెలల తర్వాత [[2010]], [[ఆగస్టు]] నెలలో శేఖర్ కమ్ముల ఈ సినిమా యొక్క ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట హీరో [[వరుణ్ సందేశ్]] తో తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నూతన నటీనటులను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం [[జూన్]] [[2011]] లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసి [[జులై 6]], [[2012]]న తొలి బుల్లి ప్రచార చిత్రాన్ని సినిమా బృందం విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఏమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.
 
==సంగీతం==
ఈ సినిమా [[సెప్టెంబర్ 14]] [[2012]] న విడుదలయింది.
==పురస్కారాలు==
# ఈ సినిమాకి [[అమల అక్కినేని]] కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీ సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది.
# ఇదే సినిమాలోని పాత్రకు గాను ఉత్తస సహాయ నటిగా అమల అక్కినేని కిఅక్కినేనికి సినీమా అవార్డు లభించింది.
 
==వసూళ్లు ==
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజుల ు) వసూలు చేసింది
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329206" నుండి వెలికితీశారు