Difference between revisions of "తెలుగు సినిమా"

no edit summary
m (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 14, మార్చి 1953 → 1953 మార్చి 14 (2), చేసినది. → చేసింది. using AWB)
Tags: Mobile edit Mobile web edit
{{తెలుగు సినిమా సందడి}}
{{వేదిక|తెలుగు సినిమా}}
'''తెలుగు సినిమా''' లేదా '''టాలీవుడ్''' [[హైదరాబాదు]] కేంద్రంగా పనిచేస్తున్న [[భారతీయ సినిమా]] లోని ఒక భాగము. [[తెలుగు సినిమా పితామహుడు]]గా సంబోధించబడే [[రఘుపతి వెంకయ్య నాయుడు]] 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై [[ఆసియా]] లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో '''భీష్మ ప్రతిజ్ఞ''' అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. [[దక్షిణ భారతదేశం]]లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన '''దుర్గా సినీటోన్'''ని నిడమర్తి సూరయ్య [[రాజమండ్రి]]లో స్థాపించాడు.
 
సినిమా పితామహుడు]]గా సంబోధించబడే [[రఘుపతి వెంకయ్య నాయుడు]] 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై [[ఆసియా]] లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో '''భీష్మ ప్రతిజ్ఞ''' అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. [[దక్షిణ భారతదేశం]]లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన '''దుర్గా సినీటోన్'''ని నిడమర్తి సూరయ్య [[రాజమండ్రి]]లో స్థాపించాడు.
 
తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక [[హైదరాబాదు]] లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి]] చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి [[ఆంధ్రప్రదేశ్]] సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన [[లేపాక్షి నంది]]ని స్ఫూర్తిగా తీసుకొనబడింది.