చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , అహారం → ఆహారం (2), వివిద → వివిధ, → , , → , (2) using AWB
పంక్తి 7:
 
== మతములో చెట్లు ==
మతపరమైన నమ్మకాలు చెట్లు ఆధారంగా అనేకం ఉన్నాయి. మహా [[విష్ణువు]] బాలకృష్ణుడుగా (vatapathra sai ) marri chettu ఆకు మీద పవళించినట్లు వర్ణనలు పురాణాలలో ఉన్నాయి. పోలేరమ్మకు [[వేపచెట్టు]] కు అవినాభావ సంభంధం విడదీయరానిది. శివుడికి [[మారేడు]] చెట్టు, [[వినాయకుడు|వినాయక]] పూజలో ఏకంగా అనేక పత్రాలను సేకరించి చేసే ఆచారం ఉంది.
వాటి గురించిన విషయ సేకరణ అవసరాన్ని, వాటిని పెంచి పోషించి రక్షించవలసిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి.
 
పంక్తి 14:
 
== వైద్యంలో చెట్లు ==
చెట్ల [[వేళ్ళు]], [[బెరడు]], [[ఆకులు]], [[పూలు]], [[కాయలు]], [[పుల్లలు]], [[పండ్లు]], [[విత్తనాలు]] మొత్తంగా అన్నిభాగాలను [[ఆయుర్వేదం]], సిద్ద, [[యునానీ]] వైద్య విధానాలలో ఉపయోగిస్తారు. వీటి నుంచి అనేకరకాల మందులను తయారు చేస్తారు. పొలాలకు [[క్రిమి సంహారకాలు|క్రిమి సంహారక]] మందులు కూడా చెట్ల ఆధారంగా తయారు చేస్తారు.
 
== చెట్టు భాగాలు ==
పంక్తి 21:
* [[ఆకు]]లు చిగురిస్తూ, పండిపోతూ, రాలిపోతూ ఉండటం వీటి లక్షణం. వసంతకాలంలో చిగురించిన చెట్లు ఆకర్షణీయంగా కొత్త అందాలను సంతరించుకుంటాయి. [[సూర్యరశ్మి]] నుండి [[కిరణజన్య సంయోగ క్రియ]] ద్వారా పత్ర హరితం సంపాదించి చెట్టుకి అందించటం వీటి పని. చెట్ల ఆకులు చాలావరకు చిన్నవిగా ఉండి క్రిమలనుండి చెట్లని రక్షిస్తూ వాటి జీవిత కాలాన్ని పెంచేదానికి దోహద పడతాయి.
* [[పూలు]] వీటి ఆకర్షణ ప్రకృతి అందాలను ఇనుమడింప చేయడమేకాక చెట్ల తేనెటీగలు, సీతాకోకచిలుకలు మకరంద సేవనం చేసే కీటకాలను ఆకర్షించి సంతానోత్పత్తికి తోడ్పడుతాయి. తేనెటీగలు సేకరించిన [[మకరందం]] తేనెగా మారి ఔషధాలలోను, నేరుగా ఆహారంగాను మనం ఉపయోగిస్తూ ఉంటాము.
* [[కాయ]]లు పండ్లుగా మారి సంతానోత్పత్తికి కావలసిన విత్తనాలను అందిస్తాయి. ఈ [[పండ్లు]] నేరుగాను, కాయలను వివిదవివిధ రూపాలలోను అహారంలోఆహారంలో చేర్చుకుంటూ ఉంటాము.
* [[విత్తనాలు]] చెట్ళు తమ సంతానాన్ని విత్తనాల రూపంలో భద్రపరచుకుంటాయి. ఈ విత్తనాలను మనం అహారంగాఆహారంగా వాడుకుంటాము. ఉదాహరణగా డ్రై ఫ్రూట్స్ కోవలోకి చెందిన [[బాదం]], [[పిస్తా పప్పు|పిస్తా]], [[జీడిపప్పు]] ఎండిన రూపంలో వాడటం అందరికి తెలిసినవే.
 
== వివిధరకాల చెట్లు వాటి పేర్లు ==
[[మద్ది]], [[వేప]], [[చింత]], [[మామిడి]], చందనం, [[మర్రి]], [[రావి]], [[పనస]], [[జామ]], [[కానుగ]], [[ఉసిరి]]
==వృక్షో రక్షతి రక్షితః ==
[[File:Tree Save Life Save YVSREDDY.JPG|250px|thumb|వృక్షో రక్షతి రక్షితః’అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.]]
"https://te.wikipedia.org/wiki/చెట్టు" నుండి వెలికితీశారు