మధురాంతకం రాజారాం: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎రచయితగా: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 19:
 
== రచయితగా ==
ముందు గేయ రచయితగా తన గేయరచనా రచనలుప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. [[రాజమండ్రి]] రౌతు బుక్ డిపో, చెన్నై, కొండపల్లి వీరవెంకయ్య కంపెనీల నుంచి వచ్చే [[కొవ్వలి లక్ష్మీనరసింహరావు|కొవ్వలి లక్ష్మీనరసింహారావు]], [[జంపన చంద్రశేఖరరావు]], [[కృత్తివెంటి వెంకటేశ్వరరావు]], ఎం. అప్పారావు పట్నాయక్ లాంటి రచయితల నవలలు చదివేవాడు. తరువాత ఆయనకు [[ఆంధ్రపత్రిక]], [[భారతి (మాస పత్రిక)|భారతి]] లాంటి పత్రికలతో పరిచయం ఏర్పడింది. అందులో రచనలు, పద్యాలు, గేయాలు చదివి ఆయన సాహితీరంగం వైపు ఇంకా ఉత్తేజితుడయ్యాడు. 1951లో ఆయన రాసిన ''పరమానంద శిష్యులు'' అనే కథా గేయం ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. ఆయన రాసిన మొట్టమొదటి కథ ''కుంపట్లో కుసుమం''. 1968 లో ఆయనకు ఉత్తమ కథకుడిగా సాహిత్య అకాడమీ [[పురస్కారం]] లభించింది.<ref name="ఆదివారం వార్త"/>
 
== కుటుంబం ==
"https://te.wikipedia.org/wiki/మధురాంతకం_రాజారాం" నుండి వెలికితీశారు