"నితిన్" కూర్పుల మధ్య తేడాలు

7 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చి 30, 1983 → 1983 మార్చి 30, → using AWB)
చి
 
== సినిమా కెరీర్ ==
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ [[సినిమా]] [[వాతావరణం]] మధ్యనే పెరిగాడు. నచ్చిన [[సినిమా]]<nowiki/>ను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు [[చిరంజీవి]], [[పవన్ కళ్యాణ్|పవన్ కల్యాణ్]] లను అతని అభిమాన [[నటులు]]. [[ఎ. కరుణాకరన్|కరుణాకరన్]] దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన [[తొలిప్రేమ]] సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.
 
ఒక రోజు తన స్నేహితులతో కలిసి [[నువ్వు నేను]] సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు [[తేజ]] అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో వచ్చిన దిల్, [[ఎస్. ఎస్. రాజమౌళి]] దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన [[ఇష్క్]] సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం"/>
 
==నటించిన చిత్రాలు==
1,93,803

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329374" నుండి వెలికితీశారు