2001 ఎ స్పేస్ ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 33:
}}
 
[[2001 ఎ స్పేస్ ఒడిస్సీ]] [[ఆంగ్లం]]:2001 A space odyssey. 1968లో వచ్చిన వైజ్ణానిక కల్పన(science fiction) [[చిత్రం]]. ఈ చిత్రాన్ని హాలివుడ్ దర్శకుడు [[స్టాన్లీ క్యూబ్రిక్]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ [[రచయిత]] [[ఆర్థర్. సి. క్లార్క్]] వ్రాసిన "ది సెంటినెల్" కథను ఆధారం చేసుకుని తీసిన చిత్రం. చిత్రం విడుదలైన తర్వాత ఇదే పేరుతో నవలను కూడా వ్రాసారు.
 
ఈ చిత్రం యొక్క కథ [[మానవ పరిణామక్రమం]], సాంకేతికత, కృత్రిమ మేథస్సు, [[గ్రహాంతరవాసులు|గ్రహాంతర]] జీవనం చుట్టూ నడుస్తుంది. ఈ చిత్రంలో చూపించిన సాంకేతికాంశాలు, వైజ్ణానిక అంశాలు చాలా వరకు ఖచ్చితమైనవి. ఈ సినిమాకు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అంతకుమునుపు ఏ చిత్రంలోనూ వాడలేదు. ఈ చిత్రంలో ఎక్కువగా దృశ్యాలను చూపిస్తూ, [[సంగీతం]]<nowiki/>తోసంగీతంతో సిమిమా యొక్క కథను చెప్పటానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో సంభాషణలు చాల తక్కువగా కనిపిస్తాయి.
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. సినీ విమర్శకుల దృష్టిలో ఈ చిత్రం గోప్ప చిత్రాలలో ఒకటిగా భావిస్తారు. 2002లో నిర్వహించిన ఒక సర్వేలో పది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ లో 4 విభాగాలలో స్థానం పొంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో గెలుపోందింది. ఈ చిత్రం నేషనల్ ఫిలిం రిజిస్టరి భద్రపరచబడింది. [[లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్]] లో "సాంస్కృతికంగా, చారిత్రకంగా లేదా అభిరుచి పరంగా విశిష్టమైనదిగా [[స్థానం]] పొందింది.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/2001_ఎ_స్పేస్_ఒడిస్సీ" నుండి వెలికితీశారు