కాబా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని , కలదు. → ఉంది., పోయినది. → పోయింది., , → , (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[దస్త్రం:Kaba.jpg|thumb|left|కాబా చిత్రం - 1898]]
 
సాహిత్యపరంగా [[కాబా]] అనగా ''ఘనాకారపు గృహం''. [[అరబ్బీ భాషలోభాష]]<nowiki/>లో "కాబ్" లేదా "మకాబ్" అనగా ఘనాకారం.
[[దస్త్రం:Kabaa.jpg|thumb|right|220px| [[హజ్]] (పుణ్యక్షేత్రం) [[మక్కా]] కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు.]]
 
పంక్తి 26:
* [[బైతుల్ అతీఖ్]] = అత్యంత ప్రాచీన మరియు స్వతంత్రమైనది.
* '[[బైతుల్ హరామ్]] = అత్యంత గౌరవప్రథమయిన గృహం'''.
 
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ కాబా. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున[[తూర్పు]]<nowiki/>వైపున ''[[హజ్ర్-ఎ-అస్వద్]] '' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల), పశ్చిమాన ''రుక్న్-అల్-షామి '' ([[సిరియా|సిరియన్]] మూల), మరియు దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' ([[యెమన్|యెమనీ]] మూల) గలవు. నాలుగు గోడలూ '[[కిస్వాహ్]] ' ([[తెర]] ) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగా నల్లని తెర, దీనిపై '[[షహాద]] ' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
* [[హజ్]] యాత్రికులు10-12 తేదీలలో కాబా చుట్టూ ఏడు సార్లు [[ప్రదక్షిణాలు]] ([[తవాఫ్]] ) చేస్తారు.
* [[హతీం]] = ఖాళీగా వదిలిన కాబా స్థలాన్ని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. (ముస్నద్ అహ్మద్) .అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు. కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం కాబాలో కలిపేయాలి.
"https://te.wikipedia.org/wiki/కాబా" నుండి వెలికితీశారు