వేప: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
[[వేపచెట్టు]], వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి [[ఆరోగ్యం]]లో పాలుపంచుకుంటున్నాయి. [[మనిషి]]కి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే [[ఆరోగ్యము|ఆరోగ్యం]] కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, [[తలుపులు]], [[కిటికీలు]], బీరువాలు, [[మంచాలు]] తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు [[కాండం]]<nowiki/>నుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. [[భారతదేశం]]<nowiki/>లో వేప చెట్టును సాక్షాత్తూ [[లక్ష్మీదేవి]]గా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది [[ఉగాది]] పండుగ రోజు వేప, [[బెల్లం]] తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే [[వేప]], [[బెల్లం]] తినడం వల్ల మనిషి [[శరీరం]] [[వజ్రం]]లా మారుతుంది.
'''వేప''' ([[ఆంగ్లం]] Neem) ఎన్నో సుగుణాలున్న [[చెట్టు]].
 
 
== వేప చెట్టు ==
"https://te.wikipedia.org/wiki/వేప" నుండి వెలికితీశారు