చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, అందురు → అంటారు (6) using AWB
Nrgullapalli (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2328043 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
==నూనెల ఆవశ్యకత==
మానవులు భుజించే [[ఆహారం]]<nowiki/>లోఆహారంలో [[పిండి పదార్ధాలు]], [[మాంసకృత్తులు]], [[కొవ్వులు]], [[విటమినులు]], [[ఖనిజాలు]] తగిన నిష్పత్తిలో సమతుల్యంగా వున్నప్పుడే మనిషి [[ఆరోగ్యం]]<nowiki/>గాఆరోగ్యంగా, బలిష్టంగా వుండగలడు. కొవ్వులలోని కొవ్వుఆమ్లాలు దేహంలో శక్తి నిల్వలుగాను మరియు [[దేహం]]<nowiki/>లోనిదేహంలోని కండర మరియు ఆవయవాల కణనిర్మాణంలోను భాగస్వామ్యం వహించును. ముఖ్యంగా సంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాల అవసరం ముందుగా ఉంది. ముఖ్యంగా ద్విబంధాలు ఒకటికన్న ఎక్కువవున్న కొవ్వు ఆమ్లాలను తీసుకోవటం ఎంతైనా అవసరము. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు ఎక్కువవున్న [[నూనె]]<nowiki/>లనునూనెలను ఆహారంతోపాటు తీసుకోవటం ఎంతోఅవసరం.
 
నూనెలను ఆహారంలో రెండురకాలుగా తీసుకోవటం జరుగుతుంది. ఒకటి శాకనూనెలు (మొక్కల, చెట్ల గింజలనుండి తీసిన నూనె), రెండు మాంసాహారాన్ని తీసుకోవటం వలన. ఉదా: [[కోడి]], [[మేక]], [[గొర్రె]], [[ఆవు]], [[గేదె]] వంటి జంతువుల మాంసాన్ని తీసుకున్నప్పుడు, మరియు [[చేప]], [[రొయ్య]], సొర, క్రిల్సు వంటి జలచరాలను [[ఆహారం]]<nowiki/>గాఆహారంగా తీసుకున్నప్పుడు. జంతుకొవ్వులలో సంతృప్త కొవ్వు [[ఆమ్లాలు]] అధికంగా వుండును. జలచరాలల (చేపలు, క్రిల్స్, ష్రింప్స్, రొయ్య వంటి) లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు అధికంగా వుండును. నూనెగింజలలో, జలచర (marine) మరియు భూచర జంతువులలోని (Land animals) (ముఖ్యంగా క్షీరదాల) కొవ్వులలో కొవ్వుఆమ్లాలు ట్రై గ్లిసెరైడుల రూపంలో వుండును. ఒక అణువు గ్లిసెరోల్‍తో మూడు కొవ్వు ఆమ్లాలు అనుసంధానం చెందుట ద్వారా ఒకఅణువు ట్రై గ్లిసెరైడు (నూనె/కొవ్వు) మరియు మూడు నీటిఅణువు లేర్పడును.
 
శాకఖాద్య నూనెలను (Edible vegetable oils) వ్యవసాయపంటల నూనెగింజల ద్వారాను (వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, [[ఆవాలు]], పత్తిగింజలు, [[కుసుమ]] (kardhi), ఒడిసెలు వంటివి) ద్వారాను, మరియు వ్యవసాయపంటగా సాగుచేసె చెట్లకాయలు, పళ్ల గుజ్జు విత్తనాల (కొబ్బరి, పాం, కొకో, ఆలివ్ వంటివి) ద్వారాను ఉత్పత్తి చేయుదురు. వ్యవసాయ పంటలైన మొక్కల నూనెగింజలలో సంతృప్త కొవ్వుఆమ్లాల కన్నా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికశాతంలో వుండును. చెట్ల గింజలనూనెలలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. కొబ్బరిలో లారిక్ కొవ్వుఆమ్లం, పామాయిల్లో పామిటిక్ కొవ్వుఆమ్లం, కొకో బట్టరులో స్టియరిక్ సంతృప్త కొవ్వుఆమ్లం అధికశాతంలో వుండును.
 
==నూనెల వినియోగం==
గత అరవై సంవత్సరాలలో ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగి పోయి, రెట్టింపు అయ్యింది. జనాభా పెరిగే కొలది అవసరపడు అహారోత్పత్తులు ఆ మేరకు లభించాలి. జనాభా అయితే పెరిగింది కాని ఆ మేరకు వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగ లేదు, సరికదా కొంతమేరకు తగ్గింది (పంట పోలాలలో పరిశ్రమలు స్ధాపించటం, చేపల, రొయ్యలచెరువులు త్రవించడం, బహుళ అంతస్తుల నివాస భవనాల నిర్మాణం చోటుచేసుకున్నది. పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రాం లోని ఉద్యమం ఇందుకు ఉదాహరణ: కొంత మేరకు అడవులను నరకి వేసి పామాయిల్ తోటలను (ఇండోనేసియా, థాయ్ లాండ్, సింగపూర్, వంటి దేశాలలో) పెంచటం ప్రారంభించారు. ఇందు వలన వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని వాదనలు రావడంతో వారుకూడా అడవులను నరికి పామాయిల్ తోటలను పెంచె కార్యక్రమాన్ని తగ్గించారు. జంతువులనుండి సేకరించిన కొవ్వును అతితక్కువ ప్రమాణంలో మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. జంతుకొవ్వులలో (animal fat) సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వున్నందున వాటిని వేరే విధంగా వినియోగించడం జరుగుతుంది.
 
నూనెలను కేవలం ఆహారంతో పాటు వినియోగించడం మాత్రమే కాకుండగా వివిధ రకాలైన ఉత్పతుల తయారికి కూడా విరివిగా ఉపయోగిస్తారు. సబ్బులు, కందెనలు (lubricants), రంగులు (paints), ఔషధ లేపనాలు (medicinal ointments), సౌందర్య లేపనాలు (cosmetics), రబ్బరు టైర్లు, మందులు, ఆయుర్వేద చికిత్సలో దేహ మర్ధననూనెలు, కేశ నూనెలు (Hair oil) కొవ్వు ఆమ్లాలు మరియు బయో డిసెల్ తయారిలో విరివిగా నూనెలను వాడెదరు. ఈ మధ్య కాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. వాహస ఇంధంగా వాడుచున్న పెట్రోలు, డిసెల్, కిరొసిన్ వంటి ఇంధనాలన్నికూడా శిలాజ (fossil) ఇంధనాలు. [[శిలాజము|శిలాజ]] ఇంధనాలను వాడేకొలది వాటి నిల్వలు తరుగుతూ పోతాయి తప్ప తిరిగి ఉత్పన్నం కావు. ఇప్పుడు వాడుచున్న ఈ శిలాజ ఇంధనాలన్ని కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు, భూగర్భంలో సేంద్రియ పదార్ధాలు (organic material) అధిక వత్తిడి, ఉష్ణోగ్రతల వద్ద రసాయనిక మార్పులకు లోనవడం వలన ఏర్పడినవి. అందుచే శిలాజ ఇంధానాలు వాడేకొద్ది నిల్వలు తగ్గి పోవడం తప్ప పెరగవు. రాబోవు కాలంలో వాహనాల ఇంధనంగా నూనెలను బయోడీసెల్ గా మార్చి ఉపయోగించడం తప్పనిసరి. కనుక నూనెల వినియోగం ఇంకా పెరుగుతుంది.
 
ఇప్పటికే వ్యవసాయ భూములకై, జనావాసాలకై, పరిశ్రమల స్థాపనకై, చాలా అడవులను నరకి వెయ్యడంవలన పర్యావరణ సమతుల్యానికి జరుగ వలసిన నష్టం జరిగిపోయి, ఇకముందు అడవులను నరికితే మానవ మనుగడ అస్థిత్వానికి, ఉనికికి ముప్పు ఏర్పడుతుంది.ఇలాంటి పరిస్ధితులలో అందుబాటులో వున్న భూములలలోనే నూనెగింజల ఉత్పత్తి కొనసాగించ వలసిన అగత్యం, అవసరం ఏర్పడినది. జనవాస ప్రాంతాలలోని బయలు మైదాన నేలల్లో, అడవులో పెరిగే చెట్లు చాలావరకు నూనెగింజలను ఇచ్చెవే. మూడు దశాబ్ధాలనుండే మైదాన ప్రాంతాలలోని, అడవులలోని చెట్లనుండి నూనెగింజలను సేకరించి, నూనెను తియ్యడం మొదలైనది. ఈ విధంగా మైదానాలలో (plain lands, meadows) మరియు అడవులలో పెరిగే చెట్ల నుండి నూనెగింజల సేకరణ కొంచెం ప్రయాసతో కూడిన పని. ఈ చెట్లన్ని ఒకే చోట గుంపుగా పెరగవు. ఒకేరకమైన చెట్లు చెదురుమదురుగా వ్యాపించి వుండటం వలన నూనెగింజలను సేకరించుటకు అధిక సమయము, ఎక్కువ మనుసులను సేకరణకై వినియోగించ వలసి రావడం వలన చెట్ల నూనెగింజల సేకరణ అనుకున్నంత వేగ వంతంగా జరగటంలేదు.అవసరం అన్వేషణకు, ఆవిష్కరణకు మూలం. అందుచే సమర్ధవంతంగా, వేగవంతంగా, అధిక మొత్తంలో చెట్ల నూనెగింజల సేకరణకై ప్రయత్నాలు మొదలైనవి.